నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనదని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పాల్గొంటున్నారు. సీఎం వైయస్ జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా సీఎం […]
తెలుగుదేశం హయాంలో కుదేలైన చేనేతల బతుకుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సంక్షేమ వెలుగులు నింపింది. రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు బతుకులు వారివి. ఏళ్ల తరబడి మగ్గం నేస్తూ వెన్ను కుంగిన జీవితాలు.. రాత్రింబవళ్లు పనిచేసినా నోట్లోకి కడుపు నిండా తినలేని పరిస్థితులు. అలాంటి వారికి నేను విన్నాను.. నేను ఉన్నాను అనే మాట ఎనలేని ధైర్యం నింపింది. జగన్ శ్రీకారం చుట్టిన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం నేత కార్మికులకు అండగా నిలిచింది. ఈ పథకం […]