పారిశ్రామిక అభివృద్ది అనేది కాలంతో పాటు సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కో అధ్యాయంలో మారుతున్న కాలాన్ని బట్టి పారిశ్రామికంగా మరింత ముందు అడుగువేయడానికి కొత్త పాలసీలు సృష్టించబడుతాయి. ఆ విధానాలు సమాజంపై సత్ఫలితాలు వచ్చినా దుష్ఫలితాలు వచ్చినా ఆ పాలసీలు తయారు చేసిన వాళ్ళు మాత్రమే భాద్యులౌతారు.. ఇది ప్రాధమిక సూత్రం. కానీ మాన రాష్ట్రంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి మనం దశాబ్ధాలుగా వింటూనే వస్తున్నాం. అదేమిటంటే రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా అందుకు […]
కాంగ్రెస్ పార్టీ చాలా పురాతన పార్టీ.. ఒకరకంగా చెప్పాలంటే అందుకే ఆ పార్టీ పద్ధతులు అన్నీ విభిన్నంగా ఉంటాయి. ఇంకోలా చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానం ఏం చెబితే ఆ మాటలకు ఆ పార్టీ నాయకులందరూ తలాడించాల్సిందే. ఇప్పుడు ఎప్పుడూ దేశం మొత్తం ఇదే విధానంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కానీ ఆ సంస్కృతికి ఎదురెళ్ళి నిలిచిన నాయకుడు వైఎస్సార్ గారు మాత్రమే. కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుందంటే.. రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి.. కానీ అక్కడ ఎవరు […]