ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం పై తీస్తున్న వ్యూహం సినిమా విడుదల అవకుండా చూడటానికి టీడీపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. సినిమాలో ఏముందో లేదో కూడా తెలీక ముందే “చంద్రబాబు పరువు ప్రతిష్టలకు భగం కల్గించే అంశాలు ఉండి ఉంటాయంటూ” తమ భయాన్ని బహిరంగంగానే వ్యక్త పరుస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, సరిటికెట్ జారీ చేయడంతో దాన్ని సవాలు చేస్తూ టీడీపీ ప్రధాన […]