మాజీ యంపీ లావు గొంతు సన్నబోతోంది. విశాఖనూ, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన భారీ డ్రగ్స్ కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించినది కాగా, ఆ సంధ్య ఆక్వా టీడీపీ పెద్దలకు బాగా కావాల్సినవాళ్ళది. పైగా సొంత సామాజిక వర్గం వాళ్ళది. దాంతో వెంటనే సోషల్‌మీడియాలోకి దిగిపోయిన తెలుగుతమ్ముళ్లు ఆ మురికిని వైసీపీకి అంటించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైసీపీ సోషల్‌మీడియా వారు కూడా అంతే ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో… వైసీపీ అఫిషియల్ […]