టిడిపి దౌర్జన్యానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. టిడిపి కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి నాలుగు రోజులుగా మృత్యువు తో పోరాడి మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏజెంట్ గా ఉండటమే అతని తండ్రి పాలిట శాపమయింది. అచ్చం నాయుడు అనుచరుల ఆగడాలకు ఒక కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయింది. వివరాల్లోకి వెళితే…. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్న […]
రాష్ట్రంలో ఉత్కంఠ భరితంగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టబోయే పార్టీ ఏదని ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్న తరుణంలో అధికారం మళ్ళీ మాదే అని ఢంకా భజాయించి మరీ చెబుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. గతంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నమోదైన పోలింగ్ శాతం పూర్తిగా తమకే లాభం చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు ఇప్పటికే ఆ పార్టీ […]
విశాఖ కంచరపాలెం, బర్మా క్యాంపు ప్రాంతంలో జరిగిన గొడవకు సంబంధించి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రచారం సత్యదూరమని తేలిపోయింది. విశాఖలో జరిగింది కేవలం కుటుంబాల మధ్య గొడవని, వీరికీ రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని ఇంతకు ముందు కూడా ఈ ఇరువురి కుటుంబాల మధ్య గొడవలు జరిగాయని వీరికి రాజకీయాలు ముడిపెట్టి అసత్య ప్రచారలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ మోకా సత్తిబాబు మీడియా ముఖంగా […]
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గాలి బలంగా వీచిందని, జగన్ పిలుపు మేరకు అన్ని ప్రాంతల ప్రజలు భారీ స్థాయిలో పోలింగ్ లో పాల్గొని తిరిగి వైసీపీకి పట్టం కట్టేందుకు ఓటు వేశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ ముందు నుండి చెబుతునట్టుగానే తన ప్రమాణ స్వీకారాన్ని విశాఖనుండే చేయబోతునారని , దీనికి సంబంధించిన తేదీని వివరాలను రెండు మూడు రోజుల్లో ఖరారు చేసే కార్యక్రమం జరుగుతుందని ఆయన విలేఖరుల సమావేశంలో […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. 2024 అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామని తన ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రకటించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్ర రాష్ట్రంలో సరైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది విశాఖనే అని మరోసారి స్పష్టం చేశారు. ముందు నుంచి చెబుతున్నట్లుగా అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని కర్నూలును న్యాయ రాజధానిగా […]
రాష్ట్రంలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మేమంతా సిద్దం పేరిన బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు జగన్, నేడు 21వ రోజున బస్సుయాత్ర ఉత్తరాంద్ర విశాఖకు చేరిన విషయం తెలిసిందే. తొలి నుండి విశాఖని పరిపాలనా రాజధానిగా మార్చాలనే దృడ సంకల్పంతో ఉన్న జగన్ నేడు విశాఖలో జరిగిన సోషల్ మీడియా మీట్ లో మరోసారి తన ఆకాంక్షను సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో పంచుకున్నారు. కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన జగన్ విశాఖకు సిటీ […]
2014 ఎన్నికల్లో వైజాగ్ నుండి ఎంపీ అభ్యర్థిగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సతీమణి, వైఎస్ జగన్ తల్లి గారైన వైయస్ విజయమ్మ వైసీపీ నుండి బరిలోకి దిగగా… కడప వాళ్లు వైజాగ్ లో గెలిస్తే వైజాగ్ లో భూములు కబ్జా చేస్తారు, కడప నుండి పంచెలు కట్టుకుని వచ్చి మీ వ్యాపారాలన్నీ నాశనం చేస్తారు. ఖూనీలు చేస్తారు అని టీడీపీ మనుషులని పెట్టించి మరీ ప్రచారం చేసింది, నారాయణ విద్యాసంస్థల్లో పని చేసే ఉద్యోగులతో […]
మన విశాఖ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తూ.. పదే పదే పార్లమెంట్లో గళం వినిపించిన జీవీఎల్ గారికి బీజేపీ ఎంపీ సీటు కేటాయించకపోవడం అన్యాయం’ విశాఖపట్నంలో జన జాగరణ సమితి పేరుతో ఏర్పాటైన ఫ్లెక్సీ ఇది. బీజేపీకి విశాఖలో టీడీపీ కంటే ఎక్కువ పట్టు ఉంది. కానీ జీవీఎల్ నరసింహారావును తొక్కేయడానికి ఏపీ కమలం చీఫ్ పురందేశ్వరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో కలిసి కుట్రలు పన్నారు. ఆమె పక్కాగా స్కెచ్ వేసి ఈ సీటును తన […]
పరిపాలన రాజధాని దిశగా అడుగులు పడుతున్న విశాఖ నరగాన్ని సీఎం జగన్ ఆదేశాల మేరకు అత్యాధునిక మౌళిక సదుపాయాల కల్పనతో పాటు పార్కులు, రోడ్లు, జంక్షన్లు అన్నిటి రూపు రేఖలు మారుస్తూ సుందర నగరంగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ప్రత్యకంగా దృష్టి సారించడంలో ఇప్పటికే అనేక చోట్ల పలు అభివృద్ది పనులు పూర్తి చేసుకున్న తరుణంలో విశాఖ నగరం ఇప్పుడు దేశ విదేశాల నుండి వస్తున్న టూరిస్టులని ఆకర్షిస్తుంది. తాజాగా విశాఖలోని హనుమంత వాకా […]
విశాఖపట్నం పోర్టు అధారిటీ సరుకు రవాణాలో నూతన రికార్డును నెలకొల్పి చరిత్రను తిరగరాసింది. ఆర్ధిక సంవత్సరం ముగింపునకు మరో నాలుగు రోజులు మిగిలి ఉండగానే పోర్టు చరిత్రలోనే మొదటిసారి ఒక్క రోజులోనే 80 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసి పాత రికార్డులను అధిగమించింది. పోర్టు ఈ ఘనతను సాధించడం పట్ల విశాఖ పోర్టు చైర్ పర్సన్ డాక్టర్ ఎం. అంగముత్తు సంతోషం వ్యక్తం చేశారు. పోర్టు నూతన రికార్డును సృష్టించడంలో కీలకంగా వ్యవహరించిన ట్రాఫిక్ […]