టీడీపీ పార్టీలోనే అత్యంత వివాదాస్పద నాయకుడు బోండా ఉమ. ఎన్నికల నేపథ్యంలో తను ప్రవర్తిస్తున్న తీరుతో నవ్వులపాలు అవుతున్నారు. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది బోండా ఉమ తీరు. తను అప్పుడే గెలిచినట్టు మంత్రిని అయినట్టు ప్రవర్తిస్తూ ఓ నలుగురికి వాకిటాకీలిచ్చి తను చూట్టూ పెట్టుకున్నాడు. ఎవరైనా పార్టీ నాయకుడు గానీ కార్యకర్త గానీ బోండా ఉమను కలవాలంటే అడ్డుకొని వాకీటాకీ లో పై రూం లో వుండే బోండా ఉమ […]
విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, కేశినేని చిన్ని పోటీ పడుతున్నారు. కాగా సోదరుల మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎంపీ కేశినేని నాని కేశినేని చిన్నిపై విరుచుకుపడ్డారు. క్రిమినల్ అయిన కేశినేని చిన్నికి టీడీపీ ఎంపీగా సీటు ఇచ్చింది. ఇలాంటి వ్యక్తులు గెలిస్తే బెజవాడ ఫర్ సేల్ అనే బోర్డు పెడతారు అంటూ ఘాటు విమర్శలు చేశారు కేశినేని నాని. చిన్నీ రియల్ ఎస్టేట్ దందాల కోసం తన వందల స్టిక్కర్లు […]
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక అధికారులును విధులు నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి స్థానాలలో కొత్త వారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్ ను ఎంపిక చేసింది. కుమార్ విశ్వజిత్ 1994 బ్యాచ్ కి చెందిన అధికారి. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా పీహెచ్డీ రామకృష్ణ ను ఎంపిక చేసింది. పీహెచ్డీ రామకృష్ణ 2006 బ్యాచ్ […]
సీఎం జగన్ పై నిన్న రాత్రి విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన దాడి కుట్ర కోణం ఏమిటి? ఏ ఆయుధాన్ని వాడుంటారు? ఎక్కడ నుండి ఆపరేట్ చేసి ఉంటారు? వారి వెనుక ఎవరున్నారు అనే పలు సందేహాలు వ్యక్తం అవ్వక మానవు. రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తూ బస్సు పైభాగం లో నిల్చుని ఉండగా అకస్మాత్తుగా బలంగా ఏదో […]
ఎన్నికల నేపథ్యంలో బస్సు యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ లో రాళ్ళ దాడి చేసారు. గతంలో ఇదే విజయవాడలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణలంకలో టీడీపీ వారు రాళ్ళ దాడి చేసారు. టీడీపీ సానుభూతిపరులు ఆరోజు తండ్రి వైఎస్ఆర్ మీద దాడి చేసారు ఈరోజు కొడుకు జగన్ మీద దాడి చేసారు. మొదటినుండి విజయవాడలో టీడీపీ నాయకులది దూకుడు స్వభావమే.. తమ […]
జనసేన పార్టీలో ముసలం పుట్టింది. పోతిన మహేష్ ఉదంతం జనసేన పార్టీలో ఒక్కసారిగా కలకలం రేపింది. సీట్ల కేటాయింపులలో జరిగిన అవమానంతో మనస్థాపానికి గురైన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ పార్టీ బాధ్యతలు క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనితో ఒక్కసారిగా విజయవాడ జనసేన పార్టీలో కలవరం మొదలైంది. పవన్ కళ్యాణ్ తీరని నిరసిస్తూ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో జెండాలను తగలబెట్టి, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు నిప్పంటించారు. […]
సామాజిక సంక్షేమం, సామాజిక న్యాయంకు పాతరేసిన టీడీపీ వాటిని పట్టించుకోకుండా తన కూటమి పార్టీలు అయిన బిజెపి, జన సేనతో జతకట్టి విజయవాడలోని మూడు నియోజకవర్గాలు అయిన సెంట్రల్, పశ్చిమ, తూర్పు తో పాటు విజయవాడకి అనుకోని వున్న గన్నవరం, మైలవరం, పెనమలూరు, మంగళగిరి నియోజకవర్గాలు కలిపి మొత్తం ఏడు నియోజకవర్గాలకు కలిపి ఆరు స్థానాలకు తన సొంత సామాజిక వర్గం నేతలకే టికెట్ కేటాయించారు. అలాగే మిగిలిన ఏకైక టికెట్ ను మరో ఓసి కాపు […]
రివర్ ఫ్రంట్ పార్కుకి కృష్ణమ్మ జలవిహార్ అని పేరు పెట్టిన సీఎం విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, కృష్ణా రివర్ ఫ్రంట్ సుందరీకరణ ఫేజ్–1పనులకు ప్రారంభోత్సవంతో పాటు, వివిధ ప్రాంతాల్లో రూ.239 కోట్లతో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ శంకుస్ధాపనలు చేశారు. అనంతరం విజయవాడ పురపాలక సంస్ధ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్ధలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలు అందజేసారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి […]
కృష్ణలంక ప్రాంత వాసుల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకొని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబడింది. సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ కి దిగువున ఉన్న కృష్ణలంక కాలనీలో ఉండే 80,000 మందికి ఈ రిటైనింగ్ వాల్ ద్వారా వరద ముంపు బాధ తప్పింది. కృష్ణా నదికి వచ్చే కొద్దిపాటి వరదకే బ్యారేజ్ నుంచే దిగువకు నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి. బ్యారేజ్ నుంచి […]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి కృష్ణలంక కనకదుర్గ వారధి వద్దకు చేరుకుంటారు. ప్రజల దశాబ్దాల కల అయిన ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రారంభోత్సవం చేస్తారు. కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన భూ పట్టాలకు సంబంధించి శాశ్వత హక్కులు కల్పించారు. దీని […]