దివంగత నటుడు,రాజకీయ నాయకుడు విజయ్‌కాంత్ మరోసారి తెరపై కనపడనున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఏఐ టెక్నాలజీ సాయంతో విజయ్‌కాంత్‌ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే దళపతి విజయ్ 68 వ సినిమాగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం రూపొందుతుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ […]