మీరు ఎన్ఆర్ఐ అయ్యి ఉండి.. బాగా డబ్బు ఉంటే చాలు.. తెలుగుదేశంలో సంవత్సరాలుగా పనిచేయకపోయినా చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చేస్తారు. ఆయనకు కావాల్సిన మొత్తం ఇస్తే.. సీటు ఇవ్వడానికి ఎంతటి సీనియర్‌ను అయినా బలి చేస్తారు. ఎన్నికలంటే చాలు.. టీడీపీలో ఎన్ఆర్ఐలు చేరేస్తారు. అందులోనూ ఓ సామాజికవర్గం వారే అధికంగా ఉంటారు. షెడ్యూల్‌కు రెండు, మూడునెలల ముందు వచ్చేస్తారు. పార్టీకి దండిగా ఫండ్ ఇస్తారు. అధినేతల ఖజానాకు ఎంతోకొంత వితరణ చేస్తారు. టార్గెట్ చేసిన నియోజకవర్గంలో ట్రస్ట్ […]