ఐఎమ్డీబీ టాప్ 250 ఉత్తమ చిత్రాల జాబితాలో 50వ స్థానాన్ని కైవసం చేసుకున్న ఏకైక భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ సినిమా నేటినుండి ప్రాంతీయ భాషలైన ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవిత కథ ఆధారంగా రూపొందిన 12th ఫెయిల్ విమర్శకుల ప్రశంసలు పొందింది. యువతలో స్ఫూర్తి నింపే సినిమాగా 12th ఫెయిల్ గుర్తింపు పొందింది. కాగా ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో […]