స్వచ్ఛమైన కళ్ళు, కల్మషం ఎరుగని చిరునవ్వు ఆ తల్లి సొంతం. ఆమె ఎరగదు సోషల్ మీడియాని, ఆమె ఎరగదు ఇక్కడి వికృత పోకడలని, ఆమెకి తెలీదు ఇక్కడ కాల నాగులు, కసాయి తోడేళ్ల మంద సాగించే వేట గురించి, ఆమెకి అర్ధం కాలేదు, కేవలం అభిప్రాయం చెబితేనే పందుల గుంపులా దాడి చేస్తారని, రాక్షసుల్లా పీక్కు తింటారని. తనకి సంభంధం లేని కనీసం పరిచయం కూడా లేని వ్యక్తులు నిస్సహాయంగా లేడి పిల్లలా నిలబడ్డ అబల పై […]