ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజున టీడీపీ నేతలు చేసిన అరాచకాలకు చట్టపరమైన యాక్షన్స్ మొదలయ్యాయి. రిగ్గింగ్, ఈవీఎం ధ్వంసం చేయడం, ఓటర్లపై దాడులు చేయడం లాంటి చర్యలపై సిట్ బృందం దర్యాప్తు చేసి నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా తుమ్రాకోటలోని 203,204,205, 206 పోలింగ్ బూతుల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు వెంకట సతీష్, కోటయ, సైదులు, మహేష్ లను అరెస్ట్ చేసి కోర్టులో […]
నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు తమది బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ నాయకులు బీసీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా భారత చైతన్య యువజన పార్టీ శ్రీకాకుళం అభ్యర్థి అయిన బురగాపు చంద్రకళ యాదవ్ నామినేషన్ వేయడానికి వెళ్తుండగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వర్గీయులు అడ్డుకొని దాడులు చేశారు. వివరాల్లోకి వెళ్తే నిన్న గురువారం రోజున నామినేషన్లకు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులైన టీడీపీ శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థి […]
ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉందంటూ జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చెప్పిన చిలక పలుకులను నమ్మిన అభిమానులు, కార్యకర్తల ఆశలను చిదిమేయడానికి పవన్ ఎంతో కాలం తీసుకోలేదు. ఏ క్షణాన పార్టీ పెట్టాడో కానీ అప్పటి నుండి జనసేనను అద్దెకిచ్చే పార్టీగా మార్చేయడమే కాకుండా కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసం పార్టీని నడపడం మినహా ఈ పదేళ్లలో పవన్ కళ్యాణ్ […]
పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించింది.. పనిచేస్తోంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కోసమేనని జగమెరిగిన సత్యం. కానీ జనసైనికుల వద్ద మాత్రం అలా ఏమీ లేదని మనం ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగబోతున్నామని, రాజ్యాధికారం సాధిస్తామని, సీఎం అవుతానని సినిమా డైలాగ్‌లతో కలరింగ్ ఇస్తుంటాడు. వాస్తవం ఏంటంటే తన అభిమానులే ఛీ కొడతారనే భయంతో టీడీపీ నేతల్ని పార్టీలో చేర్చుకున్నానని చెప్పుకోలేని స్థితిలో పవన్ ఉన్నాడు. 2024లో సేనాని రాజకీయాల్లో చక్రం తిప్పేస్తాడని ఆయన అభిమానాలు, నాయకులు, కార్యకర్తలు […]
చంద్ర బాబు నాయుడును నమ్మి బీసీ, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ నాయకులు టీడీపీలో చేరితే చివరకి నట్టేట ముంచుతాడు అని మరొక సారి చూపించాడు. చంద్రబాబు నాయుడు ను నమ్మి 2014 నుండి 23 వరకు ప్రత్యర్థి పార్టీల నుండి టీడీపీ లోకి పార్టీ మారిన బీసీ, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ నాయకులకు పదవులు ఇస్తాము అని చెప్పి కండువాలు కప్పి చివరకు టీడీపీ పార్టీలోనే కాదు రాజకీయ ఉనికే లేకుండా […]
భారతీయ జనతా పార్టీ తమను ఎన్డీఏ కూటమిలోకి తీసుకుందని తెలుగుదేశం శ్రేణులు తెగ ఆనందించారు. గెలిచేస్తున్నాం.. ప్రధాని నరేంద్రమోదీ అండతో చంద్రబాబు నాయుడు సీఎం అయిపోతున్నారని డ్యాన్స్‌లు చేశారు. ఊహా లోకంలో తేలుతున్న వారికి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. కమలం పార్టీతో పొత్తేS తమను ముంచేస్తుందా అని ఆందోళన చెందుతున్నారు. సుమారు నెలరోజుల తర్వాత బీజేపీతో టీడీపీ పొత్తు ఓకే అయ్యింది. దీనికోసం చంద్రబాబు తనకంటే జూనియర్లయిన కాషాయ పార్టీ నేతల్ని బతిమిలాడుకోవాల్సి వచ్చింది. పొత్తును […]
టీడీపీ – జనసేనతో ఎప్పుడైతే పొత్తు ప్రకటించిందో అప్పటినుండి టీడీపీకి కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. పలువురు సీనియర్ నాయకులకు కూడా టీడీపీ తరపున సీట్ ఖరారు చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజుల ముందు మండపేట, అరకు నియోజకవర్గాల అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ అందుకు ప్రతిగా రాజోలు, రాజానగరం తరపున అభ్యర్థులను ప్రకటించి రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు టీడీపీ పొత్తుధర్మం పాటించాల్సిన అవసరం ఉందని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. జనసేన టీడీపీ పార్టీలు అభ్యర్థుల […]
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ పార్టీలో టికెట్ ఆశావాహులందరు తమకి చంద్రబాబు టికెట్ ఎప్పుడు ప్రకటిస్తారో అని ఎదురుచూస్తున్న తరుణంలో వారికి సరికొత్త షాక్ ఇస్తున్నారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పాలనా విధానాల వలన టీడీపీ పార్టీ అత్యంత ఘోర ఓటమిని చూసినా పార్టీమీద అభిమానంతో 5ఏళ్ళు నియోజకవర్గంలో పనిచేస్తూ తమ సమయాన్ని, ధనాన్ని వెచ్చించిన నాయకులకు చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చెమటలు పడుతున్నాయి. చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ ఎన్నికలు […]
ప్రేమెంతా పని చేసే నారాయణ.. ఇదేదో గర్ల్ ఫ్రెండ్ సినిమాలో హిట్ సాంగ్ పల్లవి కాదు.. టీడీపీ మీద అపార ప్రేమను ఒలకబోస్తూ పొంగూరు నారాయణ ఎన్నికల ఫండ్ కోసం వడ్డీలకు అప్పులు తీసుకుంటూ టీడీపీకి ప్రేమతో అందిస్తున్న చిరు కానుక.. ఈ తతంగానికి నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాల వేదికగా మారడం మరో విశేషం.. నారాయణకు చంద్రబాబుకు ఉన్న సాన్నిహిత్యం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎన్నికలు జరిగిన ప్రతీసారి తెలుగుదేశం పార్టీకి ఎన్నికల […]