‘నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను చూశాను. జగన్‌రెడ్డి అంత దరిద్రపు సీఎంను ఎన్నడూ చూడలేదు. అన్నీ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి’ ఉమ్మడి ఏపీకి 2010 సెప్టెంబర్ నుంచి 2014 ఫిబ్రవరి వరకు సీఎంగా చేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలివి. ‘ఒక అహంకారిని ఇంటికి పంపాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. అందరి జీవితాల్లో మార్పు రావాలంటే జగన్‌రెడ్డిని ఓడించాలి’ ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్లు, విభజన రాష్ట్రంలో ఐదేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలివి. ఇద్దరూ కలిసిపోయి […]
బీజేపీతో పొత్తు కోసం నిద్రాహారాలు మాని ఢిల్లీ పెద్దల కరుణ కోసం పడిగాపులు గాసిన చంద్రబాబు బీజేపీతో పొత్తును నేను కోరుకోలేదు,వాళ్ళే నన్ను అడిగారు అంటూ నాలుకను అడ్డంగా మడతబెట్టారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం టీడీపీ పరిస్థితి పూర్తి పతనావస్థకు చేరిపోయింది. ‘పార్టీ లేదు బొ* లేదు’ అంటూ సొంత పార్టీ నేతలే టీడీపీ పరిస్థితిని బట్టబయలు చేశారు. పార్టీని తిరిగి బ్రతికించుకోవడం కోసం చంద్రబాబు, లోకేష్ చేయని ప్రయత్నం లేదు. దీనికి […]