అధికారం, హోదా కొంతమంది ప్రజలకు మేలు చేయడానికి వాడితే, మరికొంత మంది ఆ హోదాని అడ్డుపెట్టుకుని తమకి, తమ వారికి లబ్ది చేకూర్చడానికి వాడుతూ ఉంటారు.. ఇటీవల తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆరెస్ పార్టీ ఓటమి పాలయ్యాక గత 9ఏళ్ళుగా ఆ పార్టీలో ఉన్న నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టి ఎలా ప్రభుత్వ ఖజానాకి చిల్లు పెట్టారో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సంచలనం సృష్టించిన ఉదంతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ మాజీ శాసన సభ్యులు ఆసన్నగారి జీవన్ […]