ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రమంతటా ఉన్న ఎన్నికల వేడి ఒక ఎత్తు అయితే పిఠాపురంలో ఈ వేడి మరొక ఎత్తుగా మారింది. పిఠాపురం రాజకీయాలు రోజుకు ఒక రీతిన మారుతూ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో గెలుపోటములు దాగుడుమూతలు ఆడుతున్నాయి. ఈ ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వంగా గీత, కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన […]
‘స్థానిక ఎమ్మెల్యే వర్మగారట. ఆయన ఎమ్మెల్యే అయ్యుండి పేకాట క్లబ్ నడుపుతున్నాడు. ఇది దారుణం’ గత ఎన్నికల ప్రచారంలో పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలివి. ఇప్పుడు అదే వర్మ లేకుండా సేనాని ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఐదు సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చిందో కదా.. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా తెలుగుదేశం ఇన్చార్జి వర్మకు దాసోహమైపోయాడు. అతని సహకారం లేకపోతే గెలవలేననే భయం పట్టుకుంది. తన అన్న […]