మాచర్లలో ప్రజలు, అమాయక ఓటర్లపై టీడీపీ చేసిన దాడుల వీడియోలపై వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు, ఎన్నికల రోజు ఓటర్లపై దాడులు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈసీ పక్షపాత వైఖరిపై ఆయన ప్రశ్నించారు, సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న వీడియోలలో టీడీపీ గూండాలే దాడులు చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది, దాని వెనుక ఎవరెవరు ఉన్నారో , దాడి వెనక ఉన్న వారిని ఎందుకు పట్టుకోలేకపోయారని ఎన్నికల […]
వైయస్ఆర్ సీపీ విజయంపై తాము పూర్తి ధీమాతో ఉన్నట్టు వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. సీఎం వైయస్ జగన్ గారి పథకాల వల్ల లబ్ధి పొందిన వారందరూ వైయస్ఆర్ సీపీకే ఓటు వేయడంతో పోలింగ్ శాతం పెరిగిందని అంతేకానీ చంద్రబాబును గెలిపించాలన్న ఉద్దేశం సామాన్య ప్రజల్లో ఏ మాత్రం లేదని ఆయన తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు. కూటమి కట్టి చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా ఓటర్లు తమ పార్టీకే […]
ఎన్నికల్లో తమ ఓటమి తథ్యమని గ్రహించిన తెలుగుదేశం పార్టీ ఇక చేసేది లేక ఓర్చుకోలేక ఏకంగా దాడులకి దిగిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు . చిత్తూరు జిల్లా పుంగనూరులో కత్తిపోట్లతో టీడీపీ నేతలు పోలింగ్ రోజును ప్రారంభించి ఎన్నికలు జరుగుతున్నంతసేపు రాష్ట్రంలో ఏదో ఒక మూలన అలజడులను సృష్టిస్తూనే ఉన్నారని, చంద్రబాబు డైరెక్షన్ లో ఎన్నికల ప్రక్రియనే పూర్తిగా అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించారని ఆయన […]
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రజలను భయపెట్టేలా ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి టీడీపీ & కో దిగజారుడు రాజకీయం చేస్తోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండి పడ్డారు. ఆయనేమన్నారంటే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. ఏదో జరిగిపోతుందని […]
2024 సార్వత్రిక ఎన్నికల ముందు అమలుగాని హామీలు ఇస్తున్న చంద్రబాబు అవి నెరవేర్చేందుకు వీలుండదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో తెలిపారు. అమలు గాని హామీలు ఇవ్వడంలో చంద్రబాబు దిట్ట అని, చంద్రబాబు సంపద సృష్టిస్తా అని తరచూ చెప్పుకుంటూ ఉంటాడు కానీ ఆయన సృష్టించింది శూన్యం అని మీడియాతో వెల్లడించారు. ఆయన సృష్టించిన సంపద ఏమాత్రమో గత 30 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం […]
‘చంద్రబాబు నాయుడూ.. 14 ఏళ్లు సీఎంగా చేశావు. ఆ సమయంలో ఇది చేశానని చెప్పుకునేందుకు ఏదైనా ఉందా?’ అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సూటిగా ప్రశ్నించారు. కొద్దిరోజులుగా తెలుగుదేశం అధినేత, ఆయన తనయుడు నారా లోకేశ్‌లు ఎన్నికల సభల్లో అంటున్న మాటలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని స్పష్టం చేశారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడ్డారు. ప్రజల కోసం […]
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలు,పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం సమావేశం ప్రారంభమైంది. ఐఆర్,పెండింగ్ డీఏ, సరెండర్ లీవ్‌లు, పదవీ విమరణ బకాయిలపై ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం చర్చలు జరుపుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్థిక […]
చంద్రబాబు పొత్తుల కోసం ఎక్కడికైనా వెంపర్లాడుతారు. అందుకే బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీకి వెళ్లొచ్చారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయనేమన్నారంటే.. పొత్తులకు పోయి చంద్రబాబు నాలుగు ఓట్లు దండుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ చంద్రబాబుతో బీజేపీ పొత్తుకు ప్రయత్నిస్తోందని ఎల్లో మీడియా విచిత్రంగా రాస్తోంది. బీజేపీకి టీడీపీతో అంత అవసరం లేదు. మేము చేసిన మంచిని తెలియజేసి ఒంటరిగా పోటీచేస్తున్నాం. ప్రజలు అప్పుడు చంద్రబాబు పాలన చూశారు. ఇప్పుడు జగన్ […]
నిన్న కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం సందర్భంగా షర్మిల వై.యస్ జగన్ పై పలు విమర్శలు చేసిన నేపధ్యంలో, అసలు ఆ విమర్శలలో నిజం లేదంటూ సజ్జల అన్నారు. ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం చేసిందన్నారు. అంతే కాక ఆయన షర్మిళను సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగారు. అసలు కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు? తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిళ అక్కడి నుంచి […]