ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఇప్పుడు ఎన్నికల ఫలితాలపైనే ఉంది. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఏ పార్టీ అధికారం చేబట్టబోతుంది అనే అంశాలపైనే ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా తీవ్రమైన చర్చ నడుస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అధికశాతం పోలింగ్ ఏపీలో జరిగిందంటేనే ఏపీ ప్రజలు ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధమవుతుంది. జగన్ పై చంద్రబాబు అనుకూల మీడియాగా తాము చేసిన ప్రచారాన్ని నమ్మి ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కోసం ఈనాడు అలియాస్ ఈనాయుడు పత్రికా విలువలను వెయ్యి అడుగల గొయ్యి తీసి పాతిపెట్టేసింది. ఓ వైపు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఈవీఎంలు ఇంకా పోలింగ్ కేంద్రాలకు చేరలేదు. అప్పుడే కూటమి అభ్యర్థులదే గెలుపంటూ కట్టు కథలు వండి వారుస్తోంది. ఎన్నికల నియమావళి ప్రకారం ఇలా చేయకూడదు. కానీ రామోజీ పత్రికకు అవేమీ పట్టడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తే తన సామాజికవర్గం అడ్డగోలుగా దోచుకోవచ్చని భావిస్తోంది. రోజూ జిల్లా […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కోసం ఈనాడు అలియాస్ ఈనాయుడు పత్రికా విలువలను వెయ్యి అడుగల గొయ్యి తీసి పాతిపెట్టేసింది. ఓ వైపు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.
రాష్ట్రం అభివృద్ధి చెందుతోంటే పచ్చ మంద చూడలేకపోతోంది. ప్రజల్ని చూడకుండా చేసేందుకు ఆట్.. మా చంద్రబాబు నాయుడు ఏమైపోవాలని ఆందోళన చెందుతూ దుష్ప్రచారానికి దిగింది. పరిశ్రమల విషయంలో ఎల్లో గ్యాంగ్ చెబుతున్న అబద్ధాలు అంతే లేకుండా ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక స్వయానా తన చేతుల మీదుగా పరిశ్రమలు ప్రారంభించారు. కొన్నింటికి భూమి పూజ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కొన్ని పనులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. టెక్స్టైక్స్ రంగంలో రూ.368 […]
‘జగన్ హయాంలో ఏపీ నాశనమైపోయింది. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ధ్వంసమైపోయిన రాష్ట్రాన్ని నేను మాత్రమే బాగు చేయగలను’ ఎన్నికల సభల్లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలివి. ఎల్లో గ్యాంగ్ దీనిని పనిగట్టుకుని ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవాలు వేరు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కొత్త వాటికి భూమి పూజ జరిగింది. పెట్టుబడుల విషయంలో జగన్మోహన్రెడ్డి ఏనాడూ చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేదు. పచ్చ గ్యాంగ్ కళ్లు తెరిచి చూస్తే […]
సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం అంటూ ఈనాడు రాతలు… సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి జగన్ సింపతీ కోసమే చేయించుకున్నాడని ఎంతో ఖర్చు చేసి పేపర్ ప్రింట్ చేసి మరీ జనాలకు ఉచితంగా పంచుతున్న ఈనాడు పొందే లాభం కేవలం జగన్ పై విషం చిమ్మడమే. దానిలో భాగంగా పుంకానుపుంకాలుగా జగన్ పై దాడిగురించి వ్యతిరేక వార్తలు రాస్తున్న రామోజీ నుండి వచ్చిన మరో అద్భుతం ఈ వార్త.. రాజకీయ […]
పచ్చోడు ఏం చేసినా సంసారం పక్కోడు ఏం చేసినా అదేదో అనే చందాన ఉంటుంది ఎల్లో మీడియా తీరు. అభూత కల్పనలు వండి వార్చడంలో, అసత్య ప్రచారాలు చేయడంలో, బట్ట కాల్చి నెత్తిన వేయడంలో ఎల్లో మీడియా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఎల్లో మీడియా చెప్పే నీతులకు చేసే పనులకు ఎక్కడా పొంతన ఉండదు. చంద్రబాబు ఏం చేసినా సమంజసమే.. అదే పని ఇంకెవరు చేసినా సన్నాసి తనమే అనే నీచమైన ఆలోచన విధానంలో […]
వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన రోజు నుండి ఏదో ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం పైన జగన్ పైన వండి వార్చడం ఈనాడుకు పరిపాటిగా మారింది. ఇప్పుడు అదే క్రమంలో మంగళగిరి ఐటీ పై జగన్ వేటు అంటూ ప్రభుత్వం పై బురద జల్లే కార్యక్రమానికి తెరతీసింది ఈనాడు. మంగళగిరిలోని ఆటోనగర్లో ఐటీ టెక్ పార్కు భవనం అందుబాటులోకి రావడంతో అక్కడ […]
ఈనాడు అలియాస్ ఈనాయుడు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది మెదళ్లలో నిత్యం విషం నింపుతూ ఉంటుంది. దిగజారుడు రాతలు రాయాలంటే రామోజీ పత్రికకు చాలా ఇష్టం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తిరుగుండదని, ఎలాంటి అరాచకాలు చేసినా అడిగే వారుండరని ఈనాయుడి భావన. అందుకే నిత్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై దుష్ప్రచారానికి తెగబడుతూ ఉంటుంది. పల్నాడు జిల్లాలో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ తన పార్టీ […]
గురువింద గింజ తన కింద నలుపు ఎరగదు అన్నట్టు చంద్రబాబు, రామోజీ తాము చేస్తున్న అక్రమాలు అన్యాయాలు అరాచకాలు మచ్చుకు కూడా గుర్తుంచుకోరు. ఒకవేళ గుర్తున్నా వాటిని అస్సలు పట్టించుకోరు. పైగా తమకున్న ఎల్లో మాఫియా అండతో మసిపూసి మారేడు కాయ చేస్తారు. పొరపాటున ఎవరైనా వాటిని గుర్తించి ఎదురు తిరిగితే అవతలి వాళ్ళ ఆచూకీ లేకుండా చేస్తారు అనేది జగమెరిగిన సత్యమే.. ఎందుకు అంటే రామోజీ అనుభవిస్తున్న సంపదంతా జీ.జే రెడ్డిగారిది అయితే… బాబు అనుభవిస్తున్న […]