ఎన్డీఏలో చేరడానికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలామంది కాళ్లే పట్టుకున్నాడు. తీరా పొత్తు ఖరారయ్యాక ఏపీలో బీజేపీని తొక్కడం ప్రారంభించాడు. ఆ పార్టీ నేతల మధ్యే తగాదాలు పెట్టి ఒకరికొకరికి పడకుండా చేసేశాడు. ఇతర పార్టీల నుంచి వెళ్లి కాషాయ జెండా కప్పుకొన్న వారు నేడు కత్తులు దూసుకుంటున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో వాళ్లంతా చంద్రబాబుకు భజన చేస్తుండడం గమనార్హం. ఏపీ బీజేపీ చీఫ్ పదవిపై సుజనా చౌదరి కన్ను పడింది. ఎన్నికలకు ముందే […]
‘నా మరిది ఎన్ని దుర్మార్గాలైనా చేయని.. అది పెద్ద విషయం కాదు. ఆయన కళ్లలో ఆనందమే నా లక్ష్యం’ ఈ ధోరణలో సాగుతున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. పింఛన్ల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. 2019కి ముందు వలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు కూడా పింఛన్లు అందించారని వ్యాఖ్యానించారు. పురందేశ్వరి ప్రస్తుతం పూర్తిగా చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారిపోయింది. అందుకే పింఛన్ల విషయంలో ఆయన చేసిన అరాచకాలు ఆమెకు కనిపించడం లేదు. […]
‘అనపర్తి సీటు తెలుగుదేశం పార్టీకి ఇస్తే ఒప్పుకోను. అలా అని బీజేపీ నాయకుడికి అక్కడ అవకాశం ఇవ్వను. చంద్రబాబు నాయుడి ఆదేశాల ప్రకారం టీడీపీ నాయకుడికి కమలం కండువా కప్పి టికెట్ ఇచ్చేస్తా’ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ధోరణి ఇది ఆమె, బాబు కలిసి కాషాయ పార్టీని ఏ విధంగా దెబ్బతీస్తున్నారో మరోసారి బయట పడింది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించారు. అయితే పొత్తులో భాగంగా […]
‘వాళ్లంతా పేరుకి బీజేపీలో ఉన్నారు. నా కోసమే పనిచేస్తారు. ఇప్పుడు మీ జిల్లాల్లో మన పార్టీకి వాళ్లే లీడర్లు. ఏం చెప్పినా విని చేయాలంతే’ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఈ ధోరణిలో ముందుకెళ్తున్నారు. ఏపీలో కమలం పార్టీలో ఉంటూ తన కోసం పనిచేస్తున్న వారికి టీడీపీ బాధ్యతలు పూర్తిగా అప్పజెప్పేశారు. సదరు నేతలు బీజేపీని పట్టించుకోకుండా బాబు చెప్పినట్లు వింటూ తెలుగుదేశం కోసం పనిచేస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించాలని ప్రయత్నిస్తున్నారు. సీఎం రమేష్ చంద్రబాబుకు […]
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వదిన, బామ్మర్ది కలిసి చేస్తున్న రాజకీయాలే హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన వదిన బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి చేస్తున్న కుటుంబ రాజకీయం చూపురులకు విస్తుగొలుపుతుంది. తన మరిది చంద్రబాబు నాయుడు అక్రమ అవినీతి కేసుల్లో ఇబ్బందీ పడటం చూసిన వదిన పురంధేశ్వరి తన అల్లుడు లోకేష్ ను వెంట బెట్టుకొని కేంద్ర అమిత్ షా దగ్గరకు తీసుకుపోయి కొంత ఉపశమనం కలిగించేలా చేశారు. అంతటితో ఆగకుండా […]
ఎన్నికలు వస్తే చాలు ఎక్కడ లేని భయం బాబును ఆవహిస్తుంటుంది. ఆ భయం తో నే ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మరో ప్లాన్, ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ అంటూ వరసగా ఒకేసారి పది ప్లాన్స్ వేసుకుని రెడీ గా ఉంటాడు. ఈసారి గతంలో లాగా బీజేపీ తో ఒకసారి, కాంగ్రెస్ తో ఒకసారి విడివిడిగా ఎన్నికలకు వెళ్తే వాళ్లు వెయ్యక, వీళ్లు వెయ్యక బొక్క బోర్లా పడ్డాం అని గ్రహించి […]
ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధా రంగ మిత్ర మండలి అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర సాక్షి చర్చలో భాగంగా పలు సంచలన విషయాలు వెల్లడించారు. టీడీపీ గుప్పిట్లో ఏపీ బీజేపీ ఉందని పురంధేశ్వరి బీజేపీ కోసం పనిచేయడం లేదని, టీడీపీ కోసం పని చేస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. వంగవీటి నరేంద్ర వెల్లడించిన విషయాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వంగవీటి నరేంద్ర బీజేపీ నుండి వైసీపీలో […]
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది . అన్ని పార్టీలు ప్రచార యుద్దానికి తెర లేపాయి. ఏపీ బిజెపి మొన్నటి వరకూ పొత్తుల పేరుతో కాలక్షేపం చేసింది చివరకు ఆరు లోక్ సభ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలు పొత్తు పంపకాల్లో దక్కాయి . దాని తరువాత కొన్ని రోజులు ఎవరు పోటి చెయ్యాలో ఎక్కడ పోటి చెయ్యాలో అని సగం రోజులు టైమ్ పాస్ చేసిన తరువాత చంద్రబాబు ఇచ్చిన అభ్యర్థుల లిస్టును బిజెపి పేరుతో […]
టిడిపి జనసేన బీజీపీ కూటమి ఖరారైన నేపథ్యంలో సీట్ల పంపకాలకు సంబంధించి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో కూటమిలో పొత్తులపై చర్చించేందుకు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి బీజీపీ తరుపున కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ , బిజెపి కేంద్ర ఉపాధ్యక్షుడు జయంతి పాండా హాజరయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి ఆహ్వానం అందలేదు. జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ చర్చల్లో బీజీపీ […]