ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 8 బంతుల్లో 66 (6 సిక్సులు, 5 ఫోర్లు ) పరుగులతో దూకుడుగా ఆడాడు ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ (42) పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి (37), రాహుల్ త్రిపాఠి (33) పరుగులతో రాణించడంతో […]
ఐపీఎల్ – 2024లో భాగంగా 65వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, ఐపీఎల్-2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలనుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆశలపై పంజాబ్ కింగ్స్ నీళ్లు చల్లింది. దీనితో ప్లేఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు […]
ఐపీఎల్ 2024 లో భాగంగా ధర్మశాల స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 60 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది, ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 241 పరుగుల భారీస్కోర్ చేసింది, బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ మరో సారి తనదైన క్లాస్ షాట్స్ కి […]
ఐపీఎల్ 2024 నేపథ్యంలో నిన్న చెన్నై చేపాక్ స్టేడియంలో జరిగిన చెన్నై పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులకే పరిమితం అయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62; 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లు ) ఒక్కడే రాణించడంతో చెన్నై స్వల్ప స్కోరేక్ పరిమితమైంది. మొదటి వికెట్ కు […]
ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సంచలనం సృష్టించింది. 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే చేధించి రికార్డు సృష్టించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి కోల్‌కతా బౌలర్లకు తమ హోంగ్రౌండ్ లో చుక్కలు చూపించారు. బ్యాటింగ్ కు వచ్చినోళ్లు వచ్చినట్టు సిక్సర్ల వర్షం కురిపించారు. 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ (54) అర్థసెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత జానీ బెయిర్ స్టో […]
నేడు ఐపీఎల్ 2024 సీజన్ 42వ మ్యాచ్ లో కోల్ కత్తా ఇడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది , ఈ రోజు పంజాబ్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఈ సీజన్ లో కేకేఆర్ జట్టు అధ్బుతమైన ఆటతీరుతో పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో కొనసాగుతుంటే పంజాబ్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో 9వ స్థానంలో ఉంది. ఈరోజు మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోతే […]
ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. రోహిత్ శర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), తిలక్ […]
నేడు ఐపీఎల్ 2024 లో మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రెండు టీమ్స్ పటిష్టం గానే కనిపిస్తున్నాయి ,. పంజాబ్ కింగ్స్, ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడగా కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా ఆరు మ్యాచ్ లలో కేవలం […]
ఐపీఎల్ 2024లో భాగంగా చండీఘర్ లో పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోర్ చేసింది. హైదరాబాద్ ఓపెనర్లు మంచి ఆరంభం ఇవ్వడానికి ప్రయత్నించినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు , తరువాత వచ్చిన మార్కరమ్ పరుగులు ఏమి చేయకుండా వెంటనే వెనుదిరగడం , […]
ఐపీఎల్ 2024 నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ 48 బంతుల్లో 89 పరుగులు ( 6 ఫోర్లు, 4 సిక్స్ లు ) లతో అద్భుతమైన బ్యాటింగ్ చేసి […]