2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ కి విచ్చేసిన నరేంద్ర మోడీ సమక్షంలో సోము వీర్రాజు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు అనుసరించిన ద్వంద్వ విధాలను సోము వీర్రాజు ఎండగట్టారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎందుకు వద్దన్నాడో సమాధానం చెప్పాలని అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును సభలు పెడుతున్నాడని, ఎవ్వరైనా సరే వెళ్లి ప్రశ్నిస్తున్నారు? అంటూ నిలదీశారు. చంద్రబాబు ఎందుకు ప్రత్యేక హోదా […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అధినేతలు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బిజెపి తరఫున పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థులకు మద్దతుగా నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి, అనకాపల్లి పార్లమెంట్లో పరిధిలో పర్యటన చేయనున్నారు. రాజమండ్రిలో ప్రధాని మోడీ సభకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం లేనట్లు సమాచారం. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు రానున్న నరేంద్ర మోడీ ఈరోజు రాజమండ్రి […]
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు పుంజుకుంటోంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరుపున ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కి రానున్నారు. ఈనెల 6, 8 తేదీలలో పర్యటన ఉంటుందని ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పార్టీల తరఫున ప్రచారం కోసం ప్రధాని మోడీ మే 6వ తేదీన ఢిల్లీ నుంచి రాజమండ్రి చేరుకుని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరికి […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరుపున ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేయడానికి నరేంద్ర మోడీ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. మొదట ఈనెల 3,4 తేదీలలో పర్యటన ఉంటుందని షెడ్యూల్ విడుదల చేశారు. దానిని తర్వాత 7,8 తేదీలకు మార్పు చేస్తూ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి తేదీలు మారుస్తూ 6,8 తేదీలలో పర్యటన ఉంటుందని షెడ్యూల్ విడుదల చేశారు. కూటమి పొత్తు ఖరారైన తర్వాత నరేంద్ర మోడీ ఒకసారి మాత్రమే రాష్ట్రానికి […]
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అని రాష్ట్ర బీజేపీ అధిష్టానం తెలిపింది . ఈ నెల 7, 8 తేదీల్లో ఆంధప్రదేశ్‌లో పర్యటనలో భాగంగా పలు జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలు, రోడ్‌షోల్లో మోడీ పాల్గొంటారు అని పార్టీ కార్యాలయం తెలిపింది . ఈ నెల 7న సాయంత్రం 3.30 గంటలకు తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థి పురందేశ్వరికి మద్దతుగా ప్రచారంలో పాల్గొని […]
2024 సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉన్న టిడిపి జనసేన పార్టీల తరఫున ప్రచారం చేయనున్నారని సమాచారం. మే 3 , 4 వ తేదీలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్ విడుదలయింది. మే 3న పీలేరు, విజయవాడలో మోడీ పర్యటన ఉంటుంది. మే 4న రాజమండ్రి, అనకాపల్లిలో ప్రచారం […]
‘మీరు పెట్టిన మొదటి సభే అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. అలాంటిది ఏడు సభలంటున్నారు. చూసుకోండి.. లేకపోతే చులకన అయిపోతారు’ బీజేపీపై ప్రత్యర్థుల సెటైర్ ఇది. తెలుగుదేశం ఎన్డీఏలో చేరాక ఏపీలో కమలం పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇష్టం లేని కాపురం చేయలేమని సీనియర్ కార్యకర్తలు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడి మనుషులుగా ముద్రపడిన వాళ్లు మాత్రమే తెగ హడావుడి చేస్తున్నారు. ఇటీవల చిలకలూరుపేట సమీపంలో టీడీపీ ప్రజాగళం సభ నిర్వహించింది. సాక్షాత్రు ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు, జనసేనాని […]
నిన్న జరిగిన ప్రజాగళం సభలో ఒకే విషయం పై మోదీ, చంద్రబాబు లు రెండు వేర్వేరు విమర్శలు చేశారు. రెండు విమర్శలు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయి. అదేమిటనగా…. జగన్ కు ఓటెయ్యొద్దని సొంత చెల్లెళ్లే చెప్తున్నారు, షర్మిల కు జగన్ అన్యాయం చేశాడు, సొంత ఇంట్లో వాళ్లే జగన్ ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి అని బాబు ప్రసంగించగా, కొద్దిసేపటికే మైక్ అందుకున్న మోదీ అనేకసార్లు మైక్ అంతరాయం, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరణ ఇస్తూ, […]
నిన్న చిలకలూరిపేట లో జనగళం పేరుతో జరిగిన సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మోడీ కి ఘోర అవమానం ఎదురైంది. ఆద్యంతం అన్ని వైఫల్యాలే. సభ మోడరేటరే తెలుగు చూసి చదవడానికి నానా తిప్పలు పడగా, సన్మానం ఉందా లేదా అనే సమాచారం లేకుండా మోదీ ని సన్మానించాల్సిందిగా కోరగా, కనీసం ఓ బొకే గానీ, శాలువా గాని ఏది టీడీపీ నాయకులు తీసుకురాలేదు. సన్మానం అనగానే బాబు- పవన్ లు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.. […]
తిరుపతిలో 532 ఎకరాలలో కొత్తగా నిర్మించిన ఐఐటీ , ఐసర్ శాశ్వత క్యాంపస్ ను ఇవాళ మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రారంభించనునారు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా విజయవాడ నుంచి వర్చ్యువల్ గా పాల్గొననున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఐఐటీ , ఐసర్ ప్రకటించగా 2015 మార్చి 15న కేంద్ర మానవ వరుల […]