ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలు ఎంత ఉత్కంఠను రేకెత్తిస్తూ జరిగాయో, అంతకుమించిన ఆశక్తిని కలిగించింది పిఠాపురం నియోజకవర్గ పోటీ… దానికి కారణం పిఠాపురం నియోజకవర్గ నుండి కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఒక కారణమైతే… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పిఠాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా శాసనసభ సభ్యురాలుగా విశేష సేవలు అందించి, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు […]
2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల రాజకీయాలు వాడి వేడిగా సాగిన సంగతి తెలిసిందే. అధికార వైరి పక్షాల మధ్య పోటీ ఎంత ఉత్కంఠను రేపిందో చూసాం… అయితే రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తు అయితే పిఠాపురం నియోజకవర్గ రాజకీయాలు మరొక ఎత్తుగా సాగాయి. కారణం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీత పై పిఠాపురం నియోజకవర్గం నుంచి […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీతో రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిన పిఠాపురంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు వైసీపి అభ్యర్ధి వంగా గీత. ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని, ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనివి కూడా నేరవేర్చిన సీఎం వైయస్ జగన్ గారినే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకున్నారని, దాని ఫలితమే పెద్ద ఎత్తున మహిళలు వృద్దులు సైతం తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని వంగా గీత వెల్లడించారు. పవన్ […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీతో రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిన పిఠాపురంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు వైసీపి అభ్యర్ధి వంగా గీత.
సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులతో పోలిస్తే దూకుడుగా ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు పడనుంది. పిఠాపురం వేదికగా జరగబోయే బహిరంగ సభతో సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 44 రోజుల్లో ఏకంగా 118 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం నిర్వహించడం విశేషం. చివరి 12 రోజుల్లో 34 సభల్లో జగన్ పాల్గొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన […]
ఈనెల 13 న జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముద్రగడ మరో లేఖతో కలకలం సృష్టిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ వాసులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రస్తావిస్తూ జరగబోయే ఎన్నికలలో టిడిపి, జనసేన పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. టిడిపి జనసేన పార్టీలను శాశ్వతంగా సముద్ర గర్భం లో కలిసిపోయేలా తీర్పుని ఇవ్వాలని కోరారు. వైయస్ జగన్ గారి ఐదేళ్ల పాలనలో పేదవాడు కడుపునిండా అన్నం తినే పరిస్థితి ఉందని, పేద పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడే […]
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రమంతటా ఉన్న ఎన్నికల వేడి ఒక ఎత్తు అయితే పిఠాపురంలో ఈ వేడి మరొక ఎత్తుగా మారింది. పిఠాపురం రాజకీయాలు రోజుకు ఒక రీతిన మారుతూ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో గెలుపోటములు దాగుడుమూతలు ఆడుతున్నాయి. ఈ ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వంగా గీత, కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన […]
ఈనెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు ఎంత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అధికార, ప్రతిపక్ష పార్టీల వాగ్వాదాలు, వాదోపవాదాలు, ఎన్నికల ప్రచారాలు, మేనిఫెస్టోల ప్రకటనలు ఇలా అనేక రకాలుగా రాష్ట్రంలో వేడిని పుట్టిస్తున్నాయి. అయితే రాష్ట్రమంతా జరిగే ఎన్నికలు ఒక ఎత్తు అయితే పిఠాపురం లో జరిగే ఎన్నికలు మరొక ఎత్తుగా మారాయి. పిఠాపురం నియోజకవర్గ ప్రజలతోపాటూ రాష్ట్ర ప్రజల అందరి దృష్టి అక్కడే ఉంది. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ […]
ఎన్నికలు దగ్గర పడడంతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. గెలుపు లక్ష్యంగా ఆయా పార్టీల నాయకులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈ కోవలోనే పవన్ కళ్యాణ్ కూడా, అయితే రాష్ట్ర రాజకీయాలలో పవన్ గెలుపోటములు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి అని చెప్పొచ్చు … పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు పై ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నిజానికి నాయకుడు అనే వాడికి తనను తాను గెలిపించుకోవడమే కాకుండా తనతో పాటు మరొక పదిమందిని గెలిపించుకునే […]
‘పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఓడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. మిథున్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, ఇంకా పలువురికి చెందిన మనుషులు ఇక్కడున్నారు. కడప నుంచి రౌడీలను పంపారు. వారిని ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు’ పవన్ అన్న, సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మంగళవారం మాటలివి. వైఎస్సార్సీపీ నిలబెట్టి మహిళ వంగా గీతను ఎదుర్కోలేక సేనాని మెలో డ్రామాను బాగా రక్తి కట్టిస్తున్నాడు. చాలారోజులుగా మిథున్‌రెడ్డి మీద పడి ఏడుస్తున్నాడు. పవన్ […]