మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న 20 సెకన్ల వీడియో ఎన్నికల సంఘం నుండి బయటికి వచ్చింది కాదని ఆ వీడియో ఎలా బయటకు వెళ్లిందన్న దానిపై విచారణ చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ వీడియోని పోస్ట్ చేసిన లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు అర్ధమౌతుంది. పాల్వాయి గేట్ బూత్ లో టీడీపీ చేసిన […]
మంగళగిరిలో జరిగిన ఓ సమావేశంలో చేనేతలకు పూర్వ వైభవం తెస్తానని లోకేష్ హామీ ఇచ్చాడు.. గత చరిత్ర చూస్తే టీడీపీ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలు లాంటివి. ఒక్కో కులానికి అరడజను చొప్పున హామీలు కురిపించి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి మేనిఫెస్టో ని టీడీపీ వెబ్సైట్ నుండి తొలగించిన చరిత్ర వారిది. ఇక చేనేతల విషయానికి వస్తే, చేనేతలకు ఇల్లు షెడ్డు కలిపి ఒకే చోట నిర్మిస్తాం అని యువగళం లో పలుమార్లు హామీ […]
మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్ ఈసారి ఎలాగైనా అదే స్థానంలో గెలవాలని పట్టుదలతో ఉన్నాడు. గెలుపుకోసం అడ్డదారులు తొక్కడానికి కూడా వెనుకాడటం లేదు. ఇందుకోసం మంగళగిరిలో టీడీపీ కూటమి మేనిఫెస్టోను ఇంటింటికి పంపడానికి లోకేష్ ప్లాన్ చేసాడు. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇంటింటికి తిరిగి మేనిఫెస్టో ఇవ్వడం కుదరదు కాబట్టి కొత్త ప్లాన్ వేసాడు. ఆ ప్లాన్ లో భాగంగా చెన్నై నుంచి డైరెక్ట్ పోస్టుతో 1,80,000 మేనిఫెస్టో పత్రాలను మంగళగిరి నియోజకవర్గ […]
లోకేష్ తన యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన మొదలు రెడ్ బుక్ అంటూ ప్రత్యక్షం అయ్యాడు. అధికారంలో ఉన్న వైయస్సార్సీపి పార్టీలో ఉన్న శ్రేణులుపై రెడ్ బుక్ లో మీ పేరు నమోదు చేసుకుంటా మేము అధికారంలో వచ్చాక మీ అంతు చూస్తాం అంటూ బహిరంగంగానే చెప్పుకుంటూ వచ్చాడు. అది అక్కడితో సరిపెట్టలేదు నిజాయితీగా పని చేసే ప్రభుత్వ అధికారులును సైతం రెడ్ బుక్ లో మీ పేరు నమోదు చేసి 2024లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే […]
మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు అధికార వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా రాజోలు టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ కేటాయించకుండా టీడీపీ మొండిచెయ్యి చూపిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం గొల్లపల్లి సూర్యారావు పలు సంచలనమైన ఆరోపణలు చేశారు. టీడీపీలో నిబద్దతతో పనిచేశానని కానీ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు […]
చంద్రబాబును నమ్మితే రాజకీయాల్లో మనుగుడ ప్రశ్నార్థకమే అని మరో సీనియర్ నాయకుడికి అవగతమయ్యింది . రాజోలు నియోజక వర్గానికి చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ నిరాకరించడంతో వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు సూర్యారావు. 2004 లో ఎమ్మెల్యే గా గెలిచి వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పని చేశాడు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా గెలిచి 2019 సార్వత్రిక ఎన్నికలలోపోటీ చేసి ఓటమి చెందాడు. […]
గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. టీడీపీలో అత్యంత సీనియర్ నేత.. ఆరుసార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన గెలుపు గుర్రం.. కానీ ఇప్పుడు ఆయనకు సీటు కేటాయిస్తారా లేదో చెప్పలేని పరిస్థితి. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన సిట్టింగ్ స్థానాలను మార్చే అవకాశం లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏ ముహూర్తాన అన్నారో కానీ ఆయన సిట్టింగ్ గా ఉన్న స్థానానికే ఎసరు వచ్చింది. చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తులో ఎన్నికలకు వెళ్లాలని ఎప్పుడైతే నిర్ణయించారో పలువురు […]
వైజాగ్‌పై నాడలా.. నేడిలా – నారా లోకేశ్ రెండు నాలుకల ధోరణి
కుర్చీ మడత పెడతాం - లోకేష్.
‘ఎర్రబుక్కు చూపించి ఇందులో అందరి పేర్లు ఎక్కించా.. మా ప్రభుత్వం రాగానే అంతుచూస్తా’ కొంత కాలంగా సభల్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి చేస్తున్న బెదిరింపులివి. అసలు ఆ బుక్కులో ఎక్కించాల్సింది తెలుగు తమ్ముళ్ల పేర్లే. వారు చేసే అరాచకాలు అలాంటివి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో చులకన చేసేందుకు టీడీపీ కార్యాలయం నుంచే కుట్రలకు తెరలేపారు. ఇదంతా లోకేశ్ కనుసన్నల్లోనే జరుగుతోంది. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను జగన్ మనుషులు సోషల్ మీడియా వేదికగా తిడుతున్నారని […]