సోషల్ మీడియాలో సంచలనంగా మారిన నారా చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరీ భూతుల ఆడియొ నిజమే అని తేలిపోయింది. తెలుగుదేశం వారు ప్రచారం చేస్తునట్టు అది డీఫ్ ఫేకో , మార్ఫో కాదని ఆమే మాట్లాడిన ఓరిజినల్ ఆడియోనే అని డిల్లీకి చెందిన మిస్ ఇంఫర్మేషన్ అలియన్స్ అనే సంస్థ పలు ఎనాలసిస్ల తరువాత తేల్చేసింది. ఇంకా ఆ సంస్థ ట్విట్టర్ ఖాతా ద్వారా ఏం చెప్పింది అంటే ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఆడియో […]
రెండెకరాలతో ప్రారంభమైన చంద్రబాబు జీవితం రాజకీయంలోకి వచ్చి నేడు లక్షల కోట్లకి అధిపతిగా మారాడనేది కాదనలేని సత్యం. ఒకానొక పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబే నా ఆస్తి లక్ష కోట్లు అనడం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అయితే చంద్రబాబు నిరుపేదగా జీవితం ప్రారంభించినా డబ్బు వచ్చే సరికి ఆ డబ్బుతో పాటుగా బలహీన వర్గాలపై చిన్న చూపు , పేదలంటే లెక్కలేని తనం కూడా ఆయన కుటుంబంలోకి వచ్చి చేరాయి. చంద్రబాబు తన రాజకీయ ప్రయాణంలో బలహీన […]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నందమూరి తారక రామారావు కూతుళ్ళలో ఒకరైన నారా భువనేశ్వరికి సంభంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హెరిటేజ్ ఫూడ్స్ సంస్థ వైస్ చెర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా భాద్యతలు నిర్వహిస్తున్న భువనేశ్వరీ సదరు ఆడియోలో వాడిన భాష అత్యంత జుగుప్సాకరంగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. . సామాన్య మహిళలు , పిల్లలు వినలేని పదజాలంతో ఆమె ఎవరినో తీవ్రంగా దూషిస్తున్నట్టు ఆ […]
నారా వారు నోరు విప్పితే అన్ని అతుకుల బొంతలమాటలే.. అర్థపర్ధం లేని కూతలే అని మరోసారి రుజువు అయింది. నిజం ఆ నోటనుండి ఆ ఇంటి నుండి ఎప్పటికీ బయటకి రాదు అనే మాట మరొక్కసారి నిజమైంది. అగ్గిపిల్లా సబ్బుబిళ్ళ కుక్కపిల్ల కాదేది కవిత కనర్హం అన్నట్లు ఆయన మాట్లాడితే ప్రతిదీ నేనే అన్నిటికీ నేనే అన్నీ నేనే అని చెప్పుకుంటూ తిరుగుతాడు. అసలు ప్రపంచంలో కనిపించే వినిపించే ప్రతిదానికి నేనే కారణం అన్నట్లు ఉంటాయి ఆయన […]
చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి చేపట్టిన రాజకీయ యాత్ర ముగిసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన బాబు అరెస్ట్ కావడంతో వందలాంది మంది ప్రాణాలు వదిలారని ఎల్లో గ్యాంగ్ ప్రచారం చేసింది. ఆ సమయంలో రాష్ట్రంలో ఎవరు చనిపోయినా బాబు కోసమేనని ఖాతాలో వేసేసుకున్నారు. అరెస్ట్‌ను రాజకీయం చేసి లబ్ధి పొందాలని టీడీపీ ప్రయత్నించింది. ఇందులో భాగంగా భువనేశ్వరి గత సంవత్సరం అక్టోబర్ 25వ తేదీన చిత్తూరు జిల్లాలో నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్ర […]
హెరిటేజ్ కంపెనీ నే తనదని ఒకసారి తనది కాదని, తమకే క్లారిటీ లేకుండా మాట్లాడే బాబు తనో తట్ట మట్టి కూడా వేయని వరికపూడిసెలని కట్టేస్తాడని ఆయన సతీమణి చెప్పుకుంటుంటే హాస్యాస్పదం గా ఉంది.. వరికపూడిసెల అనేది పల్నాడు వాసుల యొక్క దశాబ్దాల కల, 1996 మార్చ్ లో పార్లమెంట్ ఎన్నికల ముందు వెలిగొండ, ఎస్సార్స్పీ రెండో దశ, ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ లతోపాటు వరికపుడిసెలకు శంకుస్థాపన చేసిన బాబు 2004 వరకు రూపాయి ఖర్చు కూడా చేయలేదు. […]
ఇన్నేళ్ళుగా బాబు వేసే డప్పు, చెప్పే అబద్దాలు చాలవని ఇప్పుడు కొత్తగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి రంగ ప్రవేశం చేశారు. గంగపుత్రులతో జరిగిన సమావేశంలో బాబు వల్లే మత్స్య రంగం క్షేమం అని ప్రకటించారు.. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి.. గతంలో బాబు హయాంలో వేట నిషేధ సమయం లో మత్స్యకారుల కు భత్యం గా కేవలం 4 వేల రూపాయలే ఇవ్వగా, అది కూడా సమయానికి ఏ నాడూ యిచ్చిన పాపాన పోలేదు. […]
ఎన్నికల కమిషన్ అంటే టీడీపి వారికి పెద్ద జోక్ అయిపోయింది. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చాక నగదు, మద్యం పంచడం వంటి వాటిని ఓటరుని ప్రలోభపెట్టే చర్యగా ఎన్నికల కమీషన్ భావిస్తుంది, అందుకే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ ఎటువంటి నగదును పెంచి కూడదు. అంతేకాక ప్రజలకు ఉపయోగపడుతున్న ఏ పధకం అమలుచేస్తున్నా కూడా దానిని ఎన్నికల ప్రచారంగా వాడుకోకూడదు. తెలంగాణ ఎన్నికల సమయంలో రైతుబంధుని తమ పార్టీ మైలేజి కోసం వాడాలని, వ్యాఖ్యలు చేయగానే […]
నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలో నగదు అందించడం పై త్వరితగతిన విచారణ చేపట్టి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళి అమలు లోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఆగడాలు ఆగడం లేదు, మాకు నియమావళికి సంబంధం లేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన మొదటి రోజే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై సోషల్ […]
రాష్ట్రం లో మహిళల మీద టీడీపీ నాయకుల దాడులు రోజు రోజు కీ శృతి మించితున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట లో ఒంటరి మహిళను వేధించిన ఘటనలో టీడీపీ సీనియర్ నాయకుడు పెంచలయ్య ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే రాజంపేట సిఐ మద్దయ్య అచారి తెలిపిన సమాచారం మేరకు శ్రీ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ( మోదుగుల కళావతమ్మ ఇంజినీరింగ్ కళాశాల) అధినేత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోదుగుల […]