జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేనకు కేటాయించిన 21 సీట్లకు గాను విడతల వారీగా 18 సీట్లు ప్రకటించి చివరకు మిగిలిన సీట్ల పంపకానికి నానా కష్టాలు పడుతున్నారు. చివరకు పొత్తులో భాగంగా రెండు ఎంపీ సీట్లు వస్తే వాటిలో అభ్యర్థులను కూడా పోటీలోకి నిలబట్టే పరిస్తితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేరు. అవనిగడ్డ అసెంబ్లీ సీటుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు రామకృష్ణకు టికెట్ అని ప్రచారం చేసి […]