పసుపు మీడియా, పసుపు పత్రికలు, ఐటీడీపీ ఆధ్వర్యంలో నడిచే టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాలను నమ్మి ఎవరైనా చంద్రబాబు పార్టీకి ఓటు వేద్దామనే ఆలోచన ఉంటే వారు మరొకసారి ఆలోచించుకోవాలని హితవు పలుకుతున్నారు వైసీపీ మద్దతు దారులు. ఇప్పటికి మించిపోయింది లేదని వారి ప్రచారాన్ని కాసేపు పక్కన పెట్టి ముఖ్యమంత్రి జగన్ చెబుతునట్టు మీ ఇంట్లో మేలు జరిగిందో లేదో ఇంట్లో ఉన్న పెద్దవారితో, మహిళలతో చర్చించాకే నిర్ణయం తీసుకోమనేది వారి మాట. పొరపాటు జరిగితే […]
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి నిన్న విడుదల చేసిన టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై ఊహించని విధంగా కామెంట్లు వస్తున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి స్వయానా అన్న అయినటువంటి నాగబాబు దగ్గర నుంచి రావడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి ధీటుగా ఎన్నో ఆశలతో తెలుగుదేశం జనసేన పార్టీల కార్యకర్తలు ఎదురుచూస్తున్న టీడీపీ జనసేన ఉమ్మడి […]
2024 సార్వత్రిక ఎన్నికలను నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే మరొకపక్క గతంలో లాగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా ఎన్నికల యుద్ధానికి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమీపిస్తున్న వల్ల ఏ పార్టీకి మేనిఫెస్టోల పైనా అటు ప్రజలలోను ఇటు రాజకీయ విశ్లేషకులలోనూ ఆసక్తి నెలకొంది. ఆ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఆ పార్టీ మేనిఫెస్టోని […]
తెలుగుదేశం, జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోకు భారతీయ జనతా పార్టీ ఆమోదం లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌పై నమ్మకం లేక హస్తిన పెద్దలు దూరం జరిగారు. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్‌టాపిక్‌గా ఉంది. మేనిఫెస్టో పత్రాన్ని పట్టుకునేందుకు బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్ సింగ్ ఒప్పుకోలేదు. ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అయితే అసలు సీన్లోనే లేరు. దీంతో కూటమిలోని పార్టీల మధ్య లుకలుకలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వాస్తవానికి చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ కాంగ్రెస్‌ది. […]
చంద్రబాబు నాయుడు మోసగడాడని, ఆయన ప్రకటించిన కూటమి మేనిఫెస్టోకు విలువ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. బాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆయన స్పందించారు. బాబు ఉద్ధేశపూర్వకంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో లేకుండా చేశాడు. యూనిఫాం సివిల్ కోడ్‌పై తెలుగుదేశం వైఖరి ఏంటో స్పష్టత ఇవ్వాలి. రాష్ట్రంలో ముస్లింల ఓట్లు పడవనే భయం బాబును వెంటాడుతుంది. అందుకోసమే కూటమి మేనిఫెస్టోలో ప్రధానమంత్రి ఫొటో పెట్టలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్‌రెడ్డి […]
మొత్తానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు సంయుక్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కానీ ఇందులో భారతీయ జనతా పార్టీ కనిపించలేదు. దీనికి టీడీపీ అధినేత ‘వాళ్లు రాష్ట్రాల వారీగా మేనిఫెస్టోను విడుదల చేయడం లేదు. దేశం మొత్తానికి ఒకటే ఉంటుంది’ అని చెప్పాడు. కానీ కవర్ చేసుకోవడానికే ఈ మాటలు అన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సిక్కింలో 32 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానంలో బీజేపీ పోటీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 అసెంబ్లీ, […]
పోటా పోటీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టో విడుదల అత్యంత కీలకంగా మారింది. సాధారణం గా ప్రత్యర్థి పార్టీలు తమ మేనిఫెస్టోతో ప్రజలను ఎంతవరకు సంతృప్తి పరచగలరు అనే దానిమీద గెలుపు ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాజకీయ పార్టీలు ఒకరిని మించి ఒకరు ఆ మేలు మీద హామీలు ఇస్తూ ప్రజలను నమ్మించడానికి నానా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కూటమి Vs వైసిపి మేనిఫెస్టో లపై సర్వత్రా […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి తమ మేనిఫెస్టోని విడుదల చేసింది. తాడేపల్లి లో చంద్రబాబు అధ్యక్షతన చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదలకి సంబంధించి మీడియా సమావేశం జరిగింది. మీడియా సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సిద్ధార్థ్ సింగ్ హాజరయ్యారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఒక ఆశ్చర్యకర సంఘటన కనిపించింది. కూటమి మేనిఫెస్టోని కనీసం ముట్టుకోవడానికి కూడా నిరాకరించారు బిజెపి జాతీయ నాయకుడు […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి మేనిఫెస్టోపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కూటమి మేనిఫెస్టో విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు, కానీ మూడు గంటల సమయం కావస్తున్నా వేదికపైకి ఎవరు రాకపోయేసరికి జర్నలిస్టులు విస్తుపోయారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతారని ప్రకటించారు. కానీ మూడు గంటలు అవుతున్నా […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల అనంతరం ఎన్నికల ప్రచార సభలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. తద్వారా ఎన్నికల ప్రచారంలో అందరికన్నా ముందుకు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం శ్రీ వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి […]