2024 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ తరఫున మాడుగుల అభ్యర్థిగా బండారు సత్యనారాయణమూర్తిని ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రకటన విడుదల చేసింది. పెందుర్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ పెందుర్తి సీటు కావాలని పట్టుబడటంతో చంద్రబాబు నాయుడు ఆ సీట్ ని అప్పటికే కూటమి లో భాగంగా జనసేనకి కేటాయించడంతో సత్యనారాయణ మూర్తికి ఆ సీట్ కేటాయించలేక పోయాడు. సీట్ దక్కని సత్యనారాయణ మూర్తి కూటమి అభ్యర్థి […]