కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని బాబు ఎలా రద్దు చేస్తారు ప్రజలకి తెలియజేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇవ్వడం బాబుకి కొత్త కాదని అభిప్రాయ పడ్డారు. అసలు మన రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు అమలు చేయాల్సి వచ్చిందే అనే జ్ఞానం కూడా చంద్రబాబు దగ్గర లేకపోవడం శోచనీయమని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం ప్రతిపాదిస్తేనే […]
2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల చేతికి చిక్కుతున్న ఒక్క మంచి చారిత్రిక అవకాశం .. తెలుగు నేలన్నా, తెలుగు ప్రజలన్నా తెలుగు దేశం అనే రాజకీయపార్టీ దోపిడీకి ఎన్నోరకాల సంపదనిచ్చే గొప్ప నిధి. స్వాతంత్య్రం పొంది తెలుగు దేశం ఆవిర్భావానికి ముందు నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, తుంగభద్ర రిజర్వాయర్లను నిర్మించుకొని .. దేశానికి అన్నపూర్ణగా మారింది ఆంద్ర ప్రదేశ్, ప్రభుత్వ ఆధ్వర్యములో అప్పటి పాలసీలకు అనుగుణంగా విద్యుత్ ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు […]
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టిడిపి ప్రచారం చేస్తుందని బిజెపి సీనియర్ నేత రఘునాథ్ బాబు మీడియాతో తెలిపారు. కూటమిలో భాగంగా జనసేన టిడిపిలో ఉన్నప్పుడు బిజెపి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని తెలిపారు. భూ రికార్డు డిజిటలైజేషన్ ద్వారా చాలా కాలం నుంచి ఉన్న సమస్యలకి పరిష్కారం ఈ యాక్ట్ ద్వారా లభిస్తుందని ఆయన తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు […]
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీ, సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ భూములు లాక్కుంటారని అబద్ధాలు చెబుతున్నారంటూ విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ , టిడిపి వారి మీద చర్యలు తీసుకోమని సిఐడికి ఆదేశించింది. వైయస్సార్ కాంగ్రెస్ […]
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన ఏపీ సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా లాక్కుంటారని చేస్తున్న దుష్ప్రచారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు […]
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ప్రచారం తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ ఏపీ సిఐడికి తెలుగుదేశం పార్టీ వారి పైన చర్యలు తీసుకోమని తెలిపింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సిఐడి వారు దుష్ప్రచారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ , ఐవిఆర్ఎస్ కాల్స్ చేస్తున్న సంస్థల పైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన […]
ఏపీలో రోజుకి మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే… హిందూపురం సిద్ధమా? మిట్టమధ్యాహ్నం సమయం 12.10 గంటలు కావస్తోంది. అయినా కూడా ఏమాత్రం ఎండను ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి […]
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ నీతి అయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రతిపాదించిందని, వివాదాలకు తావులేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బ తీసేలా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈసైన్ ద్వారా, ఆధార్ అథేంటికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, మెమోలో ఉన్నది ఒక్కటైతే.. విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నారని […]
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఖండించారు. వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయం కాకపోయి ఉంటే.. టీడీపీపై క్రిమినల్ కేసు పెట్టేవాళ్లమని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చిన చట్టమంటూ ధర్మాన ప్రసాద్ తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పాం.. మళ్లీ ఇప్పుడు స్పష్టం చేస్తున్నామన్నారు. భూముల […]