ఆంధ్రప్రదేశ్లోని తన సొంత గ్రామం బాపట్లలో ప్రభుత్వ ఆసుపత్రిని సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ సందర్శించారు. చికిత్స కోసం అక్కడికి వచ్చే పేదల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులను చూసిన ఆశ్చర్యపోయారు. ప్రభుత్వాసుపత్రులను కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా ప్రభుత్వం తయారు చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పసిపిల్లల కోసం NICU ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందును ఎలకలు తిన్న […]
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ బడులు: AP Schools : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ బడులు ( AP Schools )కొత్త రూపు సంతరించుకున్న విషయం తెలిసిందే. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన నాడు – నేడు పథకమే దీనికి కారణం. 30, 40 సంవత్సరాల వయసు దాటిన వారికి ఒకప్పుడు సర్కారు పాఠశాలలు ఎంత అధ్వానంగా ఉండేవో బాగా తెలుసు. వాళ్లు ఇప్పుడు తమ ఊళ్లలోని స్కూళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంగులు వేసిన గోడలు, […]