విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, కేశినేని చిన్ని పోటీ పడుతున్నారు. కాగా సోదరుల మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎంపీ కేశినేని నాని కేశినేని చిన్నిపై విరుచుకుపడ్డారు. క్రిమినల్ అయిన కేశినేని చిన్నికి టీడీపీ ఎంపీగా సీటు ఇచ్చింది. ఇలాంటి వ్యక్తులు గెలిస్తే బెజవాడ ఫర్ సేల్ అనే బోర్డు పెడతారు అంటూ ఘాటు విమర్శలు చేశారు కేశినేని నాని. చిన్నీ రియల్ ఎస్టేట్ దందాల కోసం తన వందల స్టిక్కర్లు […]
తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశంలో కేశినేని నాని మాట్లాడుతూ అధికార వైఎస్సార్సీపీ పార్టీని 175కు 175 స్థానాలు గెలిపించుకోవాల్సిన అవశక్యత ఎంతైనా ఉందిని , దానికి తగినట్లు మనమంతా కష్టపడాలి అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రస్థాయిలో ఉండే సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయికి తీసుకొని వచ్చి గ్రామంలో ఉండే ప్రజలు ఎక్కడికి వెళ్లే పని లేకుండా వాళ్ళ పనులు అన్ని అక్కడే జరిగేలా మంచి వ్యవస్థను తీసుకొని వచ్చారని అన్నారు. గ్రామ స్థాయిలో వైయస్సార్ […]
తెలుగుదేశం పార్టీ విధానాలను, తప్పులను విజయవాడ ఎంపీ కేశినాని నాని ఏకిపారేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన గతం కంటే రాజకీయంగా చాలా యాక్టివ్ అయ్యారు. టీడీపీలో తనకు జరిగిన అవమానాలను తలుచుకుని బాధపడకుండా వాటిని జనం ముందు ఉంచుతున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఎలా చూశారో చెబుతున్నారు. తాజాగా ఆయన తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం వినగడపలో కట్లేరు బ్రిడ్జి పనులకు ఆదివారం శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడారు. టీడీపీకి ఇవే చివరి […]
చంద్రబాబుకు రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలని ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ మండల ఆత్మియ సమావేశంలో మాట్లాడిన నాని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అసెంబ్లీ టికెట్లు ఎంపీ టికెట్లు అమ్ముకుని తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఎంపీగా తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిన నాని 3 లక్షల పైచిలుకు ఓట్ల […]
ఈ మధ్య కాలంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిన కేశినేని నాని పై చోటా మోటా టీడీపీ నేతలు మాటల దాడి మొదలుపెట్టారు. ఒకప్పుడు చంద్రబాబు పక్కన కూర్చున్న నానీ ఇపుడు వైసీపిలో చిన్నా చితకా నేతల వెనుక నిలబడాల్సి వస్తుందని అన్నారు. వివరాలలోకి వెళితే… టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా అమరాతిలో ప్రెస్‌మీట్ నిర్వహించి కేశినేని నాని పార్టీ మారడాన్ని తప్పుబట్టారు. టీడీపీలో ఉన్నప్పుడు దేశద్రోహిగా, మోసగాడిగా కనిపించిన జగన్, ఇపుడు దేవుడిలా కనబడుతున్నాడా […]
కేశినేని శ్రీనివాస్.. అలియాస్ కేశినేని నాని ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆయన బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. బెజవాడ రాజకీయాల్లో కేశినేని నానీకి ప్రత్యేక శైలి ఉంది. ట్రావెల్స్ నడుపుతూ 2008 సంవత్సరంలో ప్రజారాజ్యంలో చేరిన ఆయన తక్కువ వ్యవధిలోనే తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. 2014, 2019లో విజయవాడ ఎంపీగా గెలిచారు. చంద్రబాబు భజన బృందం చాలాకాలంగా కేశినేనికి పొగ పెడుతూ వస్తోంది. పార్టీ కోసం […]
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని డబ్బు మయం చేసిన ఘనత చంద్రబాబుదేనని రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరూ అంటూ ఉంటారు. 1995లో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ గారి సీఎం పదవిని లాక్కునేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా శాసన సభ్యులను రెచ్చగొట్టడమే కాకుండా వారిని వైస్రాయి హోటల్ లో దాచి, వారిని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసిన చంద్రబాబు, ఒక్కో శాసన సభ్యుడుకి ఏడాదికి […]
ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలమైన అభ్యర్థిగా ఉన్న కేశినేని నానికి టీడీపీ నాయకత్వం టికెట్ విషయంలో మొండిచెయ్యి చూపిన విషయం తెలిసిందే. టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి గెలుస్తానని మొదటినుండి చెప్తూ వస్తున్న కేశినేని నాని తాజాగా సీఎం జగన్ తో భేటీ కావడం కృష్ణా జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. 2019 ఎన్నికల్లో బలంగా వీచిన ఫ్యాన్ […]
ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నానికి తిరిగి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు స్పష్టం చేయడంతో ఎంపీ పదవితో పాటు టీడీపీ పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లు వెల్లడించిన నాని బాటలో ఆయన కుమార్తె కేశినేని శ్వేత కూడా టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు ట్విట్టర్ ఎక్స్ లో కేశినేని నాని ప్రకటించిన నేపథ్యంలో విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి కేశినేని శ్వేత తన రాజీనామా లేఖను అందించారు. కేశినేని నాని పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయనను […]