2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాగా హడావిడి చేసిన కాపు సంక్షేమ అధ్యక్షుడు మాజీ మంత్రి హరి రామ జోగయ్య ప్రస్తుతం ఎక్కడా కనబడడం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ కి పలు సలహాలు ఇస్తూ లేఖలు రాసిన హరే రామ జోగయ్య ఎక్కడ కనబడక పోయేసరికి , ఎక్కిడికి వెళ్లిపోయాడు అంటూ ప్రశ్నలు పలువురి నుండి ఉత్పన్నం అవుతున్నాయి . టీడీపీ జనసేన పొత్తు అని ప్రకటించిన దగ్గర నుంచీ ఆయన పవన్ కళ్యాణ్ […]
గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గుంటూరు ఎంపీ పరిధిలో దగ్గర దగ్గరగా మూడు లక్షల కాపు సామజిక వర్గానికి చెందిన ఓటర్లు వున్న వారికి ఒక అసెంబ్లీ సీటు లేదా ఎంపీగా టీడీపీ అవకాశం ఇవ్వలేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు తన సొంత సామాజిక వర్గానికి మూడు ఎమ్మెల్యే స్థానాలు అలాగే ఎంపీ స్థానం కేటాయించారు. దీనితో ఇప్పటికే కాపు సామజిక వర్గాలు […]
2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న చిరంజీవిపై టిడిపి నాయకులు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ నేతలు ఎంత హేయమైన అవాకులు చవాకులు పేలారో అందరికీ తెలిసిందే.. ఎవడికి పడితే వాడికి గెలుపు సాధ్యం కాదని, పార్టీ పెట్టిన ప్రతోడు ముఖ్యమంత్రి కాలేడని, అలా అవ్వాలంటే ఖచ్చితంగా వాడు కమ్మోడై ఉండాలని ఇలా అనేక రకాల వ్యంగ్యాస్త్రాలు కాపు సామాజిక వర్గంపై సంధించారు. ఒక దశలో కమ్మ సామాజిక వర్గం పెట్టుకున్నటువంటి […]
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 2024 ఎలక్షన్స్ కోసం తన పార్టీ పోటి చేస్తున్న 17 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ 17 మంది అభ్యర్థుల్లో ఒక్క కాపు అభ్యర్థికి కూడా సీటు ఇవ్వలేదు. అలాగే బీసీలకు కూటమి తరుపున కేవలం 6 టికెట్ లు మాత్రమే ప్రకటించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రిజర్వ్ సీట్లు తీసేస్తే మొత్తం 11 చోట్ల బీసీలకు అవకాశం కల్పించారు, ముగ్గురు కాపులకు అవకాశం కల్పించారు. కానీ బీసీల టీడీపీ […]
మొదటి నుండీ కాపులను చిన్న చూపు చూసే బాబు, వారి రాజకీయ ఎదుగుదలను సాధ్యమైనంత వరకు అడ్డుకుంటూనే ఉన్నాడు. వంగవీటి రంగా హత్య అయితేనేమి, ముద్రగడ పద్మనాభం ఉదంతం అయితేనేమి కాపులపై ఎప్పుడు వీలున్నా ద్వేషం వెళ్లగక్కే బాబు రానున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా తన ప్రతాపాన్ని చూపాడు. కాపు నాయకులకు సీటు దక్కకుండా తన పార్టీ ద్వారానో లేక పొత్తులో భాగంగానో కాపు నాయకులను పోటీలో నిలవకుండా అడ్డుకోగలిగాడు.. రాజమండ్రి రూరల్ నుండి కందుల […]
పవన్ కళ్యాణ్ ని కాపు నేతలు నమ్మడం లేదా? కాపులంతా పవన్ కళ్యాణ్ కి దూరమయ్యారా? ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఈసారి కూడా సత్తా చాటలేరా? అంటే అవుననే సమాధానం వస్తుంది. నిలకడలేని రాజకీయాలకు నెలవుగా మారిన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన కొత్తలో కాపులలో కొత్త ఆశలు రేకెత్తించారు. తిరుగులేని కాపు నాయకుడిగా ఎదుగుతాడని ఆశిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుకు ఊడిగం చేస్తూ కాపు ఓటింగ్ ని గంపగుత్తుగా టీడీపీకి తాకట్టు […]
కాపు సామాజికవర్గం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుంటే వారిని నట్టేట ముంచేశాడు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి చెంత చేరి ఆయన్ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రయత్నిస్తున్నాడు. దీనిని కాపులంతా వ్యతిరేకిస్తున్నా సేనాని వినడం లేదు. వాళ్లంతా తనను వీడుతున్నా బాబు ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన వారి అభ్యున్నతికి […]
2024 ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ ఈనాడు కాకమ్మ కథలు చంద్రబాబు గ్రాఫిక్స్ లో కట్టిన కోటలు దాటుతున్నాయి. కాపులకు జగన్ దగా అంటూ అర్ధంలేని ఆరోపణలతో వార్తలు వండివారుస్తుంది.వాస్తవానికి.. కాపు సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వంలో 60 నెలల్లో ఇచ్చింది రూ.1 ,340 కోట్లు.. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2019 నుండి సెప్టెంబర్ 15, 2023 నాటికి అంటే 52 నెలల్లో వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా జగన్ ప్రభుత్వం ఇచ్చింది రూ.2 ,029 కోట్లు. జగన్ […]
జనసేన తరఫున 40 నుంచి 50 సీట్ల వరకు తీసుకుంటారు అనుకున్న నేపథ్యంలో, అధికారంలో వాటా కూడా ఉంటుంది అనుకున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కేవలం 24 సీట్లే తీసుకుని సర్దుకుపోయి, జనసైనికులను సముదాయించడం మొదలుపెట్టాక కాపు నాయకుల్లో పవన్ మీద నమ్మకం సడలిపోయింది. అంతే కాక ఇచ్చిన 24 సీట్లలోనూ ఐదు సీట్లే ప్రకటించి మిగతా 19 సందేహంలో పెట్టడం తెలిసిందే. దాంతో తీవ్రంగా ఆగ్రహించిన కాపు సామాజికవర్గం, పలు చోట్ల కాపు నాయకులు పవన్‌ను […]