ఏపీలో కూటమి మధ్య టికెట్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు నాలుగో జాబితాలో భాగంగా అభ్యర్థులను ప్రకటించారు. టికెట్లు ఆశించిన కొందరి నేతలు లిస్ట్‌లో పేర్లు లేకపోవడంతో ఆశావహులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే అనంతపురం జిల్లా, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలోని టీడీపీ పార్టీ ఆఫీసులో టీడీపీ,చంద్రబాబు ఫ్లెక్సీలకు నిప్పంటించి తగలబెట్టారు తాజాగా మరో […]