జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ తనకు ప్రాణహానీ ఉంది పోలీసులు రక్షణ కల్పించాలని పోలీసులకి ఫిర్యాదు చేసాడు. గతంలో సీబిఐ జాయింట్ డైరెక్టర్ గా తాను పలు హై ప్రొఫైల్ కేసులను డీల్ చేశానని ఇందులో భాగంగా కొందరు నుంచి తనకు ప్రాణ హాని ఉందని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ ను కలిసి ఫిర్యాదును అందజేశారు. నేను సీబీఐ […]
‘ఓ నాయకుడు నా జేబులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా ఫోన్ నంబర్లు ఉన్నాయంటాడు. వాడి అంతుచూస్తా.. వీడి అంతుచూస్తానని బెదిరిస్తుంటాడు. అంతటి పరపతి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పించవచ్చు కదా..’ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి జై భారత్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు వైరలయ్యాయి. లక్ష్మీనారాయణ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి. సీబీఐలోనూ పనిచేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్మోహన్రెడ్డి కేసు విచారణను అప్పటి కేంద్ర పెద్దలు […]