‘ఆడది కనిపిస్తే ముదై్దనా పెట్టాలి.. లేకపోతే కడుపైనా చేయాలి’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు ఎన్టీ రామారావు తనయుడు, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి వియ్యకుండు నందమూరి బాలకృష్ణ. గతంలో ఓ సినీ ఫంక్షన్లో ఆయన తన అభిమానులకు ఈ విధంగా హితబోధ చేశారు. పైకి మాత్రం నీతులు చెప్పే ఈ హీరో కామాధుండని పలు సందర్భాల్లో హీరోయిన్లు వ్యాఖ్యానించారు. ప్రెస్మీట్లు, సినిమా కార్యక్రమాల్లో ఆయన అలాగే ప్రవర్తించిన […]