వైయస్ జగన్ ప్రభుత్వంలో నా సొంత ఇంటి కల నెరవేరింది అని తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్న పాపానికి ఐటీడీపీ అరాచకాలకు బలైపోయిన సామాన్య గృహిణి గీతాంజలి. కేవలం ఆమెకి జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందని చెప్పటమే ఆమె పాలిట శాపంగా మారింది. తాను పొందిన మేలును పది మందితో పంచుకోవటమే ఆమె చేసిన నేరమైపోయింది. అయితే ప్రభుత్వం చేసిన మంచిని చెప్పడం ఓర్చుకోలేని టిడిపి అనుకూల మీడియా, దాని అనుబంధ సోషల్ మీడియా విభాగం అయిన […]
గీతాంజలి కేసులో పోలీసులు నిందితులని పట్టుకోవడంలో వేగం పెంచారు. ఈ రోజు ఉదయం గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త, బోండా ఉమాకి సన్నిహితుడు అయిన రాంబాబుని విజయవాడ సింగ్ నగర్లో తెనాలి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు లో భాగంగా ఇంస్టాగ్రామ్ లో అసభ్యంగా కామెంట్ చేసిన మరో నిందితుడు జనసేన సోషల్ మీడియా కార్యకర్త పీవీ దుర్గ రావుని పోలీస్ లు అరెస్ట్ చేసారు. వరుస అరెస్ట్ […]
గీతాంజలి విషయంలో తెలుగుదేశం, జనసేన తమ వైఖరిని మార్చుకోలేదు. వారిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నా అసత్యాలు ప్రచారం చేసే పనిలో పడ్డాయి. ఎవరో తోసేశారని ఎడిటెడ్ వీడియో వదిలి వైఎస్సార్ కాంగ్రెస్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ విజయ్‌రామ్ వాంగ్మూలాన్ని జీఆర్పీ పోలీసులు రికార్డు చేశారు. ఇందులో అనేక విషయాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ ఆదేశాలతో గీతాంజలి కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. టీడీపీ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో […]
ఇటీవల కాలంలో టీడీపీ, జనసేన సోషల్ మీడియా వేధింపులతో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే. కొద్దికాలం క్రితం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆమెని ఒక ఛానెల్ వారు ప్రభుత్వ పధకాల అమలు తీరు పై ప్రశ్నించినప్పుడు సొంత ఇల్లు తన కలని, అందుకు అవకాశం కల్పిస్తూ వైసీపీ ప్రభుత్వం తనకు ఇంటి స్థలం పట్టా ఇచ్చిందని, అలాగే తాను అమ్మవడి పధకం ద్వారా లబ్ది పొందుతున్నానని […]
జనసేన-టీడీపీ కార్యకర్తల ఆన్లైన్ వేధింపుల కారణంగా గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గీతాంజలి మృతితో ఆమె ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారు. ఈ నేపథ్యంలో ట్రోలర్లను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు గీతాంజలిని ట్రోల్ చేసిన ఖాతాల వివరాలను సేకరించారు. కానీ టీడీపీ మాత్రం గీతాంజలి వ్యక్తిగత జీవితాన్ని బయటకు లాగాలని చూసి అభాసుపాలైంది. ఇదిలా ఉంటే గీతాంజలి విషయంలో పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు […]
ఒకపక్క హరికృష్ణ శవం పక్కనే ఉన్నా… అధికారం కోసం కేటీఆర్ మంతనాలు జరిపి శవరాజకీయాలు చేయడంలో ముందుండే టీడీపీ ఇప్పుడు అధఃపాతాళానికి జారిపోయే పని చేస్తుంది. బెండపూడి విద్యార్థుల ఇంగ్లీషును చూసి, ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల నోట అంత ఇంగ్లీషు రావడాన్ని చూసి సహించలేక జీతాలిచ్చి మరీ సోషల్ మీడియాలో ట్రోలింగు చేయించిన టీడీపి దెబ్బకి… పాపం ఆ పిల్లలు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఇలా అభంశుభం ఎరగని పలువురు సోషల్ మీడియా రక్కసికి […]
తెలుగుదేశం, జనసేన కార్యకర్తల ట్రోలింగ్ వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి కారణమైన వారిని వదిలే ప్రసక్తి లేదని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. మంగళవారం ఆమె వివరాలు వెల్లడించారు. ఆమె జగనన్న వల్ల తన కుటుంబానికి జరిగిన మంచి జరిగిందని చెప్పింది. ట్రోల్స్ వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించాం. కేసు నమోదు చేశాం. దోషులను వదిలిపెట్టం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామన్నారు . గీతాంజలి కుటుంబ […]
ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డను చంపేశారు.. పసిపిల్లలను అనాధలు చేసేశారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆడబిడ్డల ఆనందం చూడలేని టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు ఓ మహిళ ఆత్మహత్యకు కారణమయ్యారు. కొద్దిరోజుల క్రితం తన సొంత ఇంటి కల నెరవేరిందంటూ ఆనందాన్ని వ్యక్తపరిచిన ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డ గీతాంజలి అనంత లోకాలకు వెళ్ళిపోయింది.. ఆ సొంతింటిలో అడుగుపెట్టకముందే ప్రాణాలు విడిచింది. జనసైనికులు, తెలుగు తమ్ముళ్ళు చేసిన వెర్రి చేష్టలకు తట్టుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. గీతాంజలి.. ఈ […]
సామాజిక మాధ్యమాల్లో జనసేన టీడీపీ ఉన్మాద వేధింపులకు గీతాంజలి అనే మహిళ బలైన విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాల వల్ల లబ్ది చేకూరిందని నిష్కల్మషంగా గీతాంజలి వెల్లడించడమే ఆమె పాలిట శాపంగా మారింది. ఆన్లైన్ క్రూర మృగాల దాడిని తాళలేక ట్రైన్ కి ఎదురు వెళ్లి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. ముక్కుపచ్చలారని ఇద్దరు పసి బిడ్డలను అనాధలు చేసి అర్ధాంతరంగా తనువు చాలించిన గీతాంజలి ని తలుచుకోని ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంది. […]