ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణలోని మహిళలు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్నారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని విజయవంతంగా అమలు చేసి చూపిస్తోంది. తెలంగాణలో అయితే అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే ఉచిత బస్సు ప్రయాణ హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి సర్కారు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ఒక ఉచిత బస్సు ప్రయాణం అనేది అందుబాటులోకి […]