2014 సంవత్సరం మలయాళ చిత్రాలకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, భ్రమయుగం,గోట్ లైఫ్ – ఆడు జీవితం లాంటి హిట్స్ తో అన్ని భాషల ఇండస్ట్రీలను ఆకర్షించిన మాలీవుడ్ చిత్రాలు తాజాగా మరో యాక్షన్ కామెడీ చిత్రంతో వార్తల్లోకి వచ్చింది. గతేడాది రోమాంచం అనే హారర్ కామెడీతో సాలిడ్ హిట్ కొట్టిన జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఆవేశం అనే చిత్రం తొలిరోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫహద్ ఫాజిల్ హీరోగా […]