టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. జన్మభూమి కమిటీలతో ప్రజలను దోచుకున్న టీడీపీ, ఆఖరికి తమ అరాచకాలకు మూగ జీవులైన విదేశీ పక్షులను కూడా వదల్లేదు. ఉప్పలపాడు విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రంలో స్థానిక టీడీపీ నాయకుల వల్ల పక్షులకు రక్షణ లేకుండా పోయింది. అప్పట్లో చేపల కోసం చెరువులను ఎండబెట్టడంతో విదేశాల నుండి ఉప్పలపాడుకు తరలి వచ్చే ఎన్నో రకాల పక్షులు మృత్యువాత పడ్డాయి. అప్పట్లో ఈ ఘటన పెద్ద దుమారాన్నే రేపింది. […]
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీ, సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ భూములు లాక్కుంటారని అబద్ధాలు చెబుతున్నారంటూ విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ , టిడిపి వారి మీద చర్యలు తీసుకోమని సిఐడికి ఆదేశించింది. వైయస్సార్ కాంగ్రెస్ […]
ఏ రాజకీయ పార్టీలకైనా ప్రచారాలు అనేవి చాలా కీలకం.. ఎన్నికల బరిలో ఉన్నప్పుడు అవి మరింత ముఖ్యం. అయితే ఆ ప్రచారాలు ప్రజలకు మంచి చేసేవిగా మేలుకొలుపుగా ఉంటే మంచిదే.. కానీ అవి పరిధి దాటితే సమాజానికి చాలా ప్రమాదం. అవి అబద్ధపు ప్రచారాలు అసత్య ప్రచారాలు అయితే మాత్రం కచ్చితంగా నష్టపోయేది జనమే… ఈ కోవలోకి చెందుతుంది ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ తీరు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న 2024 సార్వత్రిక […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల అనంతరం ఎన్నికల ప్రచార సభలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. తద్వారా ఎన్నికల ప్రచారంలో అందరికన్నా ముందుకు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం శ్రీ వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి […]
‘ఈతూరి చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవడం కష్టమే..’ చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. ఆ నియోజకవర్గంలో ప్రతీది చంద్రబాబుకు వ్యతికంగానే ఉంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. సాధారణంగా నాయకులతో నామినేషన్ వేయించే బాబు ఈసారి తన సతీమణి భువనేశ్వరిని పంపారు. ఈ మధ్య ఆమె ఎక్కువగా కుప్పంలోనే ఉంటున్నారు. గత ఎన్నికల్లో మెజార్టీ 30,722 ఓట్లకు పడిపోయింది. దీంతో 2024లో […]
2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశం నివ్వెరపోయేలా వందేళ్ల భారతదేశ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా, ఎవరి ఊహలకు ఆలోచనలకు అందకుండా 151 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. అయితే గతంలో ప్రజాసంకల్పయాత్ర ద్వారా పాదయాత్రగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు వచ్చిన జగన్ తాను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏమాత్రం తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వస్తున్న పరిస్థితిని గత ఐదేళ్ల పైసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో చూస్తున్నాం. మరి ముఖ్యంగా […]
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన టిడిపిలో ఇంకా దాదాపు 8 నుంచి 10 సీట్లలో అభ్యర్థులు మార్పు ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికలకు సంబంధించి నిన్న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కూడా అయింది. అయినా టిడిపిలో అభ్యర్థుల ఎంపిక, మార్పుచేర్పులు ఇంకా కొలిక్కి రాని పరిస్థితి. టిడిపి పోటీ చేయబోయే 144 స్థానాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటన తర్వాత వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో వాళ్లు పూర్తిస్థాయిలో పనిచేసుకుంటున్న సందర్భంలో టికెట్లు మార్పుకు […]
ఇదేమి చంద్రబాబు హైటెక్ సిటీ నేనే కట్టా, ఏఐ ని నేనే తెచ్చా లాంటిది కాదు. అవి ఎప్పుడు ఉండేవే. ఇప్పుడు కొత్తగా చెప్పుకోబోయేది బాబు రచించే కుట్ర అమలు భాద్యత, దాని సానుకూల ఫలితం గురించి.. ప్రత్యర్థుల మీద చంద్రబాబు ఏదైనా వ్యూహం రచిస్తే ఖచ్చితంగా అది ఎవరో ఒకరి మెడకు బలంగా చుట్టుకుని ఒకవేళ వ్యూహం విఫలం అయితే ఆ వ్యూహం అమలు చేసిన వారి మెడకు ఉరితాడు బిగుసుకుంటుంది. ఒకవేళ సఫలం అయితే […]
తనపై దాడి జరిగిన అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఒకరోజు విరామం ప్రకటించిన సీఎం జగన్ గాయాన్ని సైతం లెక్క చేయకుండా బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ 15 వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్స కృష్ణా జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా గుడివాడలో జరిగిన బహిరంగసభలో ప్రజల నుద్ధేశించి ప్రసంగించిన సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. గుడివాడలో ఈ రోజు మహా సముద్రం కనిపిస్తోంది. ఇది ప్రజల సముద్రం. మే 13న […]
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వదిన, బామ్మర్ది కలిసి చేస్తున్న రాజకీయాలే హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన వదిన బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి చేస్తున్న కుటుంబ రాజకీయం చూపురులకు విస్తుగొలుపుతుంది. తన మరిది చంద్రబాబు నాయుడు అక్రమ అవినీతి కేసుల్లో ఇబ్బందీ పడటం చూసిన వదిన పురంధేశ్వరి తన అల్లుడు లోకేష్ ను వెంట బెట్టుకొని కేంద్ర అమిత్ షా దగ్గరకు తీసుకుపోయి కొంత ఉపశమనం కలిగించేలా చేశారు. అంతటితో ఆగకుండా […]