తమవారి నుండి కొనుగోలు చేసిన స్టీలు నాసిరకంగా ఉండటమే కాకా విశాఖ స్టీల్ ధరతో పోలిస్తే టన్నుకు 500 చొప్పున అధిక ధరకి కొనుగోలు చేయించారు… దాని ద్వారా కోట్ల రూపాయల అవినీతి జరిగింది… మొత్తం మూడు లక్షల ఇళ్ల నిర్మాణం లో కోట్లాది రూపాయాలు ప్రభుత్వ సొమ్ము అవినీతిపరుల పాలయ్యింది…
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండగా ఓటుకు నోటు లాంటి అనైతిక చర్యలకి పాల్పడి హైదరాబాద్ వదిలేసి వచ్చి శివరామ కృష్ణన్ కమిటీ రిపోర్టుకి వ్యతిరేకంగా నారాయణ కమిటీ వేసి మూడు పంటలు పండే భూమిని నాశనం చేసి. ల్యాండ్ పూలింగ్ కత్తి రైతుల మెడపై పెట్టి. రియల్ ఎస్టేట్ వ్యాపార ధన దాహంతో రాజధానిగా అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు 5ఏళ్ల పాలనలో అమరావతి పేరున […]
కొద్దిరోజులుగా తెలుగుదేశం మేనిఫెస్టో దిగాలుగా ఉంటోంది. ఎవరితోనూ మాట్లాడ్డం లేదు. పాత సినిమాల్లోని శాడ్ సాంగ్స్ పెట్టుకుని కన్నీరుమున్నీరుగా ఏడుస్తోంది. దీనికి కారణమైన బాబోరు అక్కడికొచ్చి ‘ఏమైంది మేనిఫెస్టో.. ఎందుకిలా ఇలా ఉన్నావ్?’ అనడిగారు. ‘అంతా మీ వల్లే.’ అంది. ‘నేనేం చేశాను?’ ‘అప్పుడే మర్చిపోయారా?, అవున్లే మీకెక్కడ గుర్తుంటుంది. ఏనాడైనా నన్ను సక్రమంగా అమలు చేసుంటే కదా.. 2014లో ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చి తీరా గెలిచాక మేనిఫెస్టోని దాచేసిన చరిత్ర మీది. జగనన్న తన మేనిఫెస్టోని భగవద్గీతలా […]
రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ ను అబివృద్ధి చెయ్యాకపోగా అన్ని రంగాలలో పాతాళానికి తొక్కేసారు. 2019 లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అవినీతిరహిత పరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అబివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. GSDP గ్రోత్ రేట్ లో 2014 లో దేశంలో ఏడో స్థానంలో వున్న ఆంధ్ర ప్రదేశ్ 2018 – 2019 కి 22 రెండవ స్థానానికి వెళ్ళింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన కేవలం రెండేళ్లలో […]
జరిగింది ఒకటైతే దాన్ని మరొకలా చిత్రీకరించే రామోజీ మరోసారి అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసాడు. జర్నలిజం విలువలను తుంగలో తొక్కుతూ అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలిచిన జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి దిగడం రామోజీ ఓ రాజకీయ పార్టీకి లబ్ది కలిగించేలా రాతలు రాస్తున్నారనడానికి నిదర్శనం. నిజానికి 10.37లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు 930 కోట్లు చెల్లించి జగన్ ప్రభుత్వం ఆదుకుంటే ఆ విషయాన్ని కప్పిపెడుతూ అసలు అగ్రిగోల్డ్ బాధితులను జగన్ […]
విద్య ప్రభుత్వ బాధ్యత కాదని చైతన్య, నారాయణ లాంటి ప్రైవేట్ విద్యా సంస్థలను చంద్రబాబు ప్రోత్సహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ విద్యాలయాల్లో సరైన వసతులు లేని కారణంగా ఎందరో పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు వంటి పథకాల ద్వారా ప్రభుత్వ విద్యాలయాలను ప్రైవేట్ విద్యాలయాలకు ధీటుగా ప్రభుత్వం తయారుచేసింది. అంతేకాకుండా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా ఉన్నత చదువులు చదవాలనుకుంటున్న ఎందరో పేద […]
నేడు జగనన్న విద్య దీవెన పథకం నిధులు విడుదలలో భాగంగా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో భీమవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ పలు కీలక వ్యాఖలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూనే ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్ కి అండగా ఉండాలని ఆకాక్షించారు. గ్రంధి శ్రీనివాస్ ఏమన్నారంటే స్వాతంత్రోద్యమ సమయంలో భీమవరం పట్టణం మహాత్మా గాంధీచే రెండో బార్డోలిగా పిలువబడింది. భీమవరంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. దివంగత మహానేత […]
[12:50 PM, 12/29/2023] +91 90100 12312: నేడు జగనన్న విద్య దీవెన పథకం నిధులు విడుదలలో భాగంగా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో భీమవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ పలు కీలక వ్యాఖలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూనే ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్ కి అండగా ఉండాలని ఆకాక్షించారు. గ్రంధి శ్రీనివాస్ ఏమన్నారంటే స్వాతంత్రోద్యమ సమయంలో భీమవరం పట్టణం మహాత్మా గాంధీచే రెండో బార్డోలిగా పిలువబడింది. భీమవరంలో గెలిచిన […]
తొందరపడిన టీడీపీ కోయిల ముందే కూసింది.. అందుకే పూర్తి స్థాయి మేనిఫెస్టోని రూపొందించక ముందే మహానాడు సభ ఫెయిల్ కాకుండా ఉండటం కోసం మహానాడులో మేనిఫెస్టో అంటూ టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగించటం కోసం 2023, మే లో మినిమేనిఫెస్టో ప్రకటించింది. అంత ముందే ప్రకటించారంటే ప్రజల గురించి ఎంత ఆలోచనో అనుకుంటే అది పొరపాటే.. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. అక్కడ పోటీ చేసే అన్ని పార్టీల హామీలలో ఒక్కోటి లేపేసి కలిపి ప్రజల […]
గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకాలకు నేడు పలు ప్రాజెక్టులు బలవుతున్నాయి. ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోకుండా వాటి అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను కాజేయడంతో పలు ప్రాజెక్టుల గేట్లు దెబ్బతిన్నాయి. వరదల కారణంగా పులిచింతల ప్రాజెక్టులో ఒక గేటు, గుండ్లకమ్మలో రెండు గేట్లు కొట్టుకుపోవడం వెనుక టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే అసలు కారణం. గుండ్లకమ్మ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలో 80,060 ఎకరాలకు నీళ్లందిస్తుంది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ […]