ఎన్నికల వేల టీడీపీ పార్టీ అభ్యర్థులు పలువురి వద్ద నగదు పట్టుబడటం సర్వ సాధారణం అయిపోయింది. రాష్ట్రంలో ఓటుకు నోటు సంప్రదాయం మొదలయ్యింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎదుర్కొన్న తొలి ఎన్నికలు జరిగిన 1995 నుంచేనని నాటినుండీ అదొక జాడ్యంలా మారిపోయిందిని పలువురు అనుభవజ్నులు విచారం వ్యక్తం చేస్తుంటారు. ఆ సాంప్రదాయానికి కొనసాగింపుగా 2024 ఎన్నికల్లో తొలి సారి బోణి కొట్టారు టీడీపీ బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ. నేడు చీరాల మండలంలోని కావురి వారి పాలెంలో […]