ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో టీడీపీలో నివురుగప్పిన నిప్పులా వున్న బేధాభిప్రాయాలు రోజు రోజుకి బద్దలవుతూనే వున్నాయి. నంద్యాల జిల్లాలో టీడీపీలో నాయకుల మధ్య వున్న గొడవలు నామినేషన్ సంధర్భంగా బయటపడ్డాయి. నంద్యాల ఎంపీ అభ్యర్థి కూటమి తరపున బైరెడ్డి శబరి పోటిలో వున్నారు, తను టీడీపీలో చేరి నంద్యాల ఎంపీ టికెట్ ఖరారు చేసే సందర్భంలో తన పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి అసెంబ్లీ అభ్యర్థికి 7కోట్లు ఎన్నికల ఖర్చులకు ఇచ్చే విధంగా టీడీపీ పార్టీ పెద్దలు […]
ఎన్నికల్లో గెలిచేందుకు తెలుగుదేశం అడ్డదారులు తొక్కుతూనే ఉంది. ఓటర్లను ప్రలోభ పెడుతున్న సంఘటనలు రోజూ ఏదో ఒక ప్రాంతంలో బయట పడుతూనే ఉన్నాయి. మహిళలకు చీరలు, పురుషులకు మద్యం బాటిళ్లను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. ఎల్లో మీడియా దృష్టిలో ఇది ప్రజా సేవగా కనిపిస్తోందేమో.. తమకేం పట్టనట్లుగా ఉంది. టీడీపీ నంద్యాల ఎంపీ టికెట్ ఆశిస్తున్న బైరెడ్డి శబరి మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె అయిన ఈమె ఇటీవల […]