ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గాలి బలంగా వీచిందని, జగన్ పిలుపు మేరకు అన్ని ప్రాంతల ప్రజలు భారీ స్థాయిలో పోలింగ్ లో పాల్గొని తిరిగి వైసీపీకి పట్టం కట్టేందుకు ఓటు వేశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ ముందు నుండి చెబుతునట్టుగానే తన ప్రమాణ స్వీకారాన్ని విశాఖనుండే చేయబోతునారని , దీనికి సంబంధించిన తేదీని వివరాలను రెండు మూడు రోజుల్లో ఖరారు చేసే కార్యక్రమం జరుగుతుందని ఆయన విలేఖరుల సమావేశంలో […]
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ నీతి అయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రతిపాదించిందని, వివాదాలకు తావులేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బ తీసేలా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈసైన్ ద్వారా, ఆధార్ అథేంటికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, మెమోలో ఉన్నది ఒక్కటైతే.. విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నారని […]
పేద వాడి జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మా మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని తమ పార్టీ భావిస్తుంది అని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులాగా వారి మేనిఫెస్టో పేరుతో తాము దగా చేయమన్నారు. విద్యా, వైద్యం, రాష్ట్ర అభివృద్ధి , వ్యవసాయంపై ఈ ఐదేళ్లు ఫోకస్ పెట్టామని వెల్లడించారు. వచ్చే […]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వారి నిర్ణయం చెప్పాలి’ అని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరూ చూపు విశాఖపై ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గాగా చేస్తామని గతంలోనే ప్రకటించింది. ఆచరణకు మరికాస్త సమయం పట్టేలా ఉంది. ఈ విషయమై మంత్రి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ప్రతిపక్షాలు కోర్టుకు […]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడతామని ఆయన వెల్లడించారు. రేపు గాజువాక పర్యటనకు వస్తున్న చంద్రబాబును విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వైఖరి ఏంటో చెప్పాలనీ జనం నిలదీయాలని స్టీల్ ప్లాంట్ పై తన వైఖరి చెప్పిన తర్వాతే చంద్రబాబు రేపు గాజువాకలో ఓట్లు అడగాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. కూటమిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు, నాయకత్వం స్టీల్ […]
బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ నాయకత్వం అవసరమని, ఆయన గెలిస్తేనే న్యాయం జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో వైఎస్సార్సీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు కష్టపడితే మళ్లీ మన గౌరవం నిలబెట్టుకుంటామని గుర్తుంచుకోవాలన్నారు. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్న వాటిని పక్కన పెట్టి పనిచేయాలని పిలుపునిచ్చారు. మనపై వచ్చే వ్యతిరేక వార్తలు, ప్రచారాలును తిప్పికొట్టాలి. ఈ రోజున మీడియా కన్నా.. సోషల్ మీడియా పవర్ ఫుల్‌గా ఉంది. సోషల్ మీడియా […]
మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడని, లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్ అనే విషయాన్ని గుర్తించాలని పీకేకు మంత్రి బొత్స హితవు పలికారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని కలిసిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ మాటలను ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలిపారు. విశాఖలో […]
అమ్మో ఆ సీటునుండి పోటీ చేయడం మావల్ల కాదంటూ పలాయనం చిత్తగిస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పుడా సీటునుండి ఎవరు పోటీ చేస్తారా అని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుండగా ఆ నియోజకవర్గం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ నియోజకవర్గమే చీపురుపల్లి. బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నుండి పోటీకి టీడీపీ నాయకులు ససేమిరా అంటున్నారు. బొత్సను ఢీకొట్టి ఓడిపోవడం కన్నా అక్కడనుండి పోటీ చేయకుండా ఉండటమే మంచిదనే భావనలో టీడీపీ […]
మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం 2023 డిసెంబర్ 26 నుంచి 2024 జనవరి 11వ తేదీ వరకు సమ్మె చేశారు. ప్రభుత్వంతో పలు సార్లు చర్చలు జరిపిన తర్వాత సమ్మె విరమణకు కార్మిక సంఘాలు అంగీకారం తెలపడంతో సమస్య ముగిసింది. సమ్మె ప్రారంభించిన తర్వాత మున్సిపల్ కార్మికులకు విధులకు హాజరుకావాలని మున్సిపల్ శాఖ పలుసార్లు విజ్ఞప్తి చేసింది. మున్సిపల్ శాఖ ఆదేశాలను పట్టించుకోకుండా సమ్మెను కార్మికులు కొనసాగించారు. ఆ సందర్భంలో మున్సిపల్ శాఖ అధికారుల […]
ఈ నెల 27న విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో ఉద్యోగ సంఘాలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం నేపధ్యంలో, ప్రభుత్వం తరుపున నేడు ఉద్యోగ సంఘాలు జేఏసీల నేతలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు జరిపింది.