ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న వైసీపీ మహిళ కార్యకర్తలను అడ్డుకొని మీరు వైసీపీ తరుపున ఎలా ప్రచారం చేస్తారు, పాంప్లెట్లు ఎలా పంచుతారు అంటూ గొడవకు దిగి వారిని తీవ్రంగా బెదిరించి వారి చేతిలోని వైసీపీ పార్టీ ప్రచార సామాగ్రిని బలవంతంగా లాక్కొని చించి పడేసి తరిమి కొట్టారు బోండా రవితేజ . మహిళ కార్యకర్తలు ముఖ్యంగా యువత భయంతో అల్లాడి పోయారు. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి […]
టీడీపీ పార్టీలోనే అత్యంత వివాదాస్పద నాయకుడు బోండా ఉమ. ఎన్నికల నేపథ్యంలో తను ప్రవర్తిస్తున్న తీరుతో నవ్వులపాలు అవుతున్నారు. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది బోండా ఉమ తీరు. తను అప్పుడే గెలిచినట్టు మంత్రిని అయినట్టు ప్రవర్తిస్తూ ఓ నలుగురికి వాకిటాకీలిచ్చి తను చూట్టూ పెట్టుకున్నాడు. ఎవరైనా పార్టీ నాయకుడు గానీ కార్యకర్త గానీ బోండా ఉమను కలవాలంటే అడ్డుకొని వాకీటాకీ లో పై రూం లో వుండే బోండా ఉమ […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతమొందించడానికి ప్రయత్నించడమే కాకుండా దానిపై అనేక కట్టుకథలు అల్లింది ఎల్లో గ్యాంగ్. కుట్రదారుడు టీడీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా అయితే ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడారు. స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ ఒక్కోరికి ఒక్కో వర్షన్ ఇచ్చాడు. ఉమా ప్రమేయం ఉందని బయటపడగానే ఎల్లో మీడియాను పిలిచి ‘రూ.300 కిరాయి ఇస్తామని ఇవ్వకుండా రోడ్డు మీద వదిలేశారు. వాళ్లమ్మకు ఇస్తామని రూ.200 ఇవ్వలేదు. ఎవరికి వారు వెళ్లిపోయారు. బాధ, కోపంతో […]
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. విజయవాడలో సీఎం జగన్ పైన రాయి దాడి తరువాత స్థానిక టీడీపీ నేత బోండా పైన విమర్శలు మొదలయ్యాయి. తాజాగా ఈ రాయి దాడి ఘటన నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరకు ప్రమేయం ఉందని సిట్ నిర్ధారించింది. అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. బోండా ఉమ అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున […]
గత నాలుగు రోజులుగా రాష్ట్రం చూపు బెజవాడ మీద ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మీద వున్నాయి. అందుకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మీద జరిగిన రాయి దాడి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే, అందులో భాగంగా బస్సు యాత్ర విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగ్ నగర్ చేరుకోగానే ఒక అగంతకుడు జగన్ మీద రాయి దాడి చేసారు. అది తృటిలో […]
– ఉమాను కాపాడేందుకు తెలుగుదేశం యత్నం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసుకు సంబంధించి తెలుగుదేశం విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా అరెస్ట్ కాకుండా ఆ పార్టీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉమాకు ఎటువంటి సంబంధం లేదని, అరెస్ట్ చేయకుండా ఆపాలని, ఇందులో ఈసీ జోక్యం చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. చంద్రబాబు నాయుడి ఆదేశాలతో సీఎం జగన్‌ను అంతమొందించడానికి బోండా బ్యాచ్ స్కెచ్ వేసినట్లు […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతమొందించేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నినట్లు తేటతెల్లమైంది. ఆయన డైరెక్షన్లో.. బోండా ఉమ ఆధ్వర్యంలో దుర్గారావు అనే నాయకుడు సతీష్ చేత రాయి వేయించినట్లు బయటపడింది. పోలీసుల విచారణలో సతీష్ సంచలన విషయాలు బయటపెట్టాడు. ఈ హత్యాయత్నం వేనుక కుట్ర కోణం ఉందని మొదటి నుంచి పోలీసులు అనుమానించారు. ఆ దిశగానే దర్యాప్తు జరిగింది. రాయి విసిరిన సతీష్‌ను ఏ1గా, దుర్గారావును ఏ2ను పెట్టారు. ఈ కేసుకు సంబంధించి వారి అరెస్ట్ చూపించేందుకు […]
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్‌పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆయన ఎడమ కంటి పై భాగంలో కనుబొమ్మ పైన గాయం కావడంతో రెండు కుట్లు పడ్డాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం చెలరేగింది. సీఎం జగన్‌పై దాడి జరగడంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పోలీస్ శాఖ నిమగ్నమైంది. జగన్‌పై దాడి జరిగిన ప్రదేశంలోని సెల్ లొకేషన్ టవర్ పరిధిలోని ఫోన్ కాల్స్ పై […]
ఇటీవల కాలంలో టీడీపీ, జనసేన సోషల్ మీడియా వేధింపులతో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే. కొద్దికాలం క్రితం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆమెని ఒక ఛానెల్ వారు ప్రభుత్వ పధకాల అమలు తీరు పై ప్రశ్నించినప్పుడు సొంత ఇల్లు తన కలని, అందుకు అవకాశం కల్పిస్తూ వైసీపీ ప్రభుత్వం తనకు ఇంటి స్థలం పట్టా ఇచ్చిందని, అలాగే తాను అమ్మవడి పధకం ద్వారా లబ్ది పొందుతున్నానని […]