2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసింది. పొత్తు ఖరారు అయిన తర్వాత కీలక ఘట్టం అయిన సీట్ల పంపకం కూడా జరిగిపోయింది. కూటమిలోని అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో జోరుగా ఉన్నారు. పొత్తు ప్రకటన తర్వాత బీజేపీ ఎట్టకేలకు తాము పోటీ చేయబోవు ఎంపీ సీట్లను ప్రకటన చేసింది. పొత్తులో భాగంగా ఆరు ఎంపీ సీట్లు బీజేపీ పోటీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.ఆరు ఎంపీ సీట్లకు అభ్యర్థులకు సంభందించి […]