10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల నుండి పోటీ చేస్తున్న జాతీయ పార్టీ అయిన బీజేపీ కాపు సామాజిక వర్గం నుండి కనీసం ఒక్కటంటే ఒక్క సీట్ కేటాయించకపోవడం పై కాపు ఐక్యవేదిక ఖండించింది.. ఒక జాతీయ పార్టీ అయిన భారతీయ జనతాపార్టీ కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర కాపు ఉపకులాలను పూర్తిగా విస్మరించుట జరిగింది అనీ, బి.జె.పి. పోటీచేస్తున్న ఆరు ఎమ్.పి., పది అసెంబ్లీ స్థానాలలో కనీసం ఒక్కటి కూడా కాపులకు కేటాయించలేదని, రాష్ట్రంలో […]