వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ సినీ నిర్మాత దిల్ రాజు గారు చేసిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సదరు వీడియోలో దిల్ రాజు గారు మాట్లాడుతూ బాలినేనికి శ్రీనివాస్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, విభజన అయిన రాష్ట్రంలో కానీ 5సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించి ఒంగోలుని డెవలపమెంట్ పరంగా ఎంతో ముందుకు తీసుకుని […]
ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య రెడ్డి ఒంగోలులో ఇంటింటికి తిరుగుతూ సమతా నగర్ లో ప్రచారానికి వచ్చారు అయితే ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మీ నారాయణ చౌదరి తమ ఏరియా లో ప్రచారం చెయ్యకూడదు అని కావ్యను అడ్డుకొని అపార్ట్మెంట్ లోపలికి రాకుండ బయటే తాళం వేసి గొడవ చేసి కావ్యను తిట్టడమే కాకుండా చుట్టూ వున్నవారి మీద దాడులు చేశారు. గతంలో కూడా 2019లో కమ్మవారి పాలెంలో వైసీపీ ఎలక్షన్ ఆఫీస్ బాలినేని […]