సినీ నటుడు విశాల్ సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్ళీ సీఎంగా జగన్ వస్తారని విశాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా విశాల్ నటించిన ‘రత్నం’ మూవీ ప్రచారంలో భాగంగా ఓ మీడియా విలేఖరి అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తికర సమాధానాలు విశాల్ ఇచ్చారు. తాను వైసీపీకి కానీ ఏ పార్టీకి మద్దతు లేదంటూనే సీఎం జగన్ కి అభిమానినని వెల్లడించిన విశాల్ తిరిగి సీఎంగా జగన్ ఎన్నికయ్యే అవకాశం ఉందని స్పష్టం […]