రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఫలితాలపైనే ఉంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతుంది. రాష్ట్రంలో అనేకమంది ప్రజలు తిరిగి జగన్ ప్రభుత్వమే మళ్ళీ అధికారం ఏర్పాటు చేస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తుంటే ఒక వర్గం మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వాదిస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా కోట్లల్లో బెట్టింగ్ కూడా సాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికలు ముగిసే సమయానికి చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎల్లో మీడియా కుటమి అధికారంలోకి […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటుకు పోటీ చేయబోవు మరో 9 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతగా 14 మంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది. ఇండియా కూటమి పొత్తులో భాగంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 స్థానాలలో కాంగ్రెస్ 23 స్థానాలలో పోటీ చేస్తూ ఉంది. అరకు పార్లమెంటు స్థానం నుంచి సిపిఎం, గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి సిపిఐ పోటీ చేస్తున్నాయి. శ్రీకాకుళం […]