ఎన్నికల ప్రచారం ఆఖరి రోజున టీడీపీ, జనసేన పార్టీ సభ్యులకి గట్టి షాకే తగిలింది. పవన్ కళ్యాణ్ బీజెపీని ఓప్పించి టీడీపీతో బలవంతపు కాపురానికి దారులు వేసినా. బీజేపీ అయిష్టతతో ఆ కాపురం మాత్రం సజావుగా సగడం లేదు. కూటమిలో ఉన్నాం అంటే ఉన్నాం అనిపించుకుంటున్నారే తప్ప బీజేపీ ఎక్కడా ఎన్నికల్లో సీరియస్ గా ఫోకస్ పెట్టిన సందర్భాలు కనపడలేదు. కూటమి పేరున చంద్రబాబు మానిఫెస్టో విడుదల చేసిన సందర్భంలో కూడా బీజేపీ పెద్దలు ఆ మానిఫెస్టోని […]
ఎవరితో పొత్తు పెట్టుకుంటే వారిని భస్మం చేసే అలవాటు ఉన్న చంద్రబాబు ఈ పొత్తులో కొత్త అస్త్రం బయటపెట్టారు. సాధారణంగా అన్నీ అయిపోయాక తన వాటం చూపే చంద్రబాబు ఈ సారి బీజేపీతో పొత్తులో ఇరకాటంలో పడుతున్నారు. ఎక్కడ మైనారిటీల ఓట్లు పోతాయో అని చంద్రబాబుకు భయం పట్టుకుంది. ఒక వైపు ఆంధ్ర బీజేపీ నేతలు ముస్లింలఖు 4% రిజర్వేషన్ల గురించి తెలిసే చంద్రబాబు తమతో పొత్తుకు ఒప్పుకున్నారనీ, ఆంధ్ర లో అది అమలుచేయడం తధ్యం అనీ […]
ఇవి నాడు బిజెపి పై చంద్రబాబు విమర్శలు మరి నేడు ఉమ్మడి సభలో మోడీకి ఇవన్నీ ఎవరైనా గుర్తు చేస్తే బావుణ్ణు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఒంటరిగా ఢీ కొట్టే సాహసం చేయలేని చంద్రబాబు, జనసేన నేత పవన్ కళ్యాణ్ మద్యవర్తిత్వంతో బీజేపీ పంచన చేరిన విషయం తెలిసిందే, అయితే బీజేపీతో కూటమైతే కట్టారు కానీ చంద్రబాబు వారితో సాగిస్తున్న ప్రయాణం మాత్రం అంత సాఫీగా జరుగుతునట్టు కనిపించడంలేదు. బీజేపీ తాను పోటీ చేసే స్థానలపై పట్టు పట్టి సాధించుకోవడం దగ్గర నుండి చంద్రబాబు అనునాయులకి సైతం బీజేపీ నుండీ టికెట్లు ఇవ్వడానికి వీలు లేదంటూ వారు చేస్తున్న […]
ఎన్డీఏలో చేరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని భారతీయ జనతా పార్టీ బతిమిలాడిందని ఎల్లో మీడియా నెలరోజుల పైనుంచి డబ్బా కొడుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆహ్వానం మేరకే ఆయన హస్తినకు వెళ్లారని పేజీలకు పేజీలు రాసుకొచ్చారు. నారా వారు పెద్ద తోపని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో రాతలు రాశారు. కానీ షా ఒక్క మాటతో వారందరి గాలి తీసేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం ఇండియాటుడే కాంక్లేవ్ జరిగింది. ఇందులో యాంకర్ షాను పలు […]
ఇంద్ర సినిమాలో కొందరు వ్యక్తులు భక్తులకు మాయమాటలు చెప్పి బంగారు ఆభరణాలు దోచుకుంటారు. వాటిని నీకు.. నాకు.. నాకు.. నీకు.. అంటూ పంచుకుంటారు. ఏపీలో కొత్తగా వచ్చిన కూటమిని చూస్తే ఈ సీన్ గుర్తుకురాక మానదు. ఎన్డీఏలో చేరేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు అది నెరవేరింది. ఇప్పుడు పొత్తులో భాగంగా సీట్ల లెక్క తేలాల్సి ఉంది. టీడీపీ తొలి జాబితా కింద 94 మంది అభ్యర్థుల్ని ప్రకటిచింది. […]
చంద్రబాబు బిజేపీ పొత్తు పొడిచినట్టే . తాను ఏంచేసినా లోకకళ్యాణం కోసం, తీసుకునేవన్నీ చారిత్రాత్మక నిర్ణయాలే అని భావించే బాబు ఢిల్లీలో పగలు రాత్రి కాపు కాచి ఎట్టకేలకు బీజేపీతో పొత్తుని ఖరారు చేసుకున్నట్లుంది . బీజేపీకి ఆరు యంపీలు, పదహారు ఎమ్మెల్యేల సీట్లు పొత్తులో భాగంగా ఇచ్చేందుకు బాబు ఒప్పుకున్నారని సమాచారం . ఢిల్లీలో ఈ నెల 14 న NDA మీటింగ్ జరిపి.. అధికారికంగా పొత్తులు ఆ రోజు ప్రకటించే అవకాశం ఉందని ఢిల్లీ […]
2014 ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజ్ అంటూ కాలయాపన చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు చివర్లో బీజేపీకి ఎదురు తిరిగి పెద్ద డ్రామానే నడిపారు. అందులో భాగంగానే హోం మంత్రి అమిత్ షాపై రాళ్ల దాడి చేయించారు. ప్రధాని మోడీ వ్యక్తిగత జీవితంపై ఘాటైన విమర్శలు చేశారు. కానీ ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాంతో భూస్థాపితం కానున్న టీడీపీని బ్రతికించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అందుకోసం […]
షాను బతిమిలాడి.. బయటికొచ్చి బిల్డప్పా..
నేను భువనేశ్వరి భర్తగా.. నారా లోకేశ్ తండ్రిగా, దేవాంశ్ తాతగా గర్విస్తున్నా.. నువ్వు ఎవరు నరేంద్రమోదీ?, నీ గుర్తింపు ఏంటి?, త్రిపుల్ తలాక్ గురించి మాట్లాడావు. నీ సంగతి నేరుగా అడుగుతున్నా.. సమాధానం చెప్పు.. చంద్రబాబుకు ఎన్డీఏ పూర్తిగా డోర్లు క్లోజ్ చేసేసిందని అమిత్ షా అన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటని రిపోర్టర్ అడిగితే అందుకు బాబు డోర్లు తెరవాలని ఎవరు అడిగారు. అతను ఏదో అనుకుంటున్నాడు. ఢిల్లీలో పవర్ ఉందని ఏది పడితే అది […]