సకల వసతులతో ఐదు ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తయ్యాయి, పన్నెండు ఆసుపత్రులు మరో రెండేళ్లలో పూర్తి కాబోతున్నాయి; దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది; రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా విలేజ్ క్లినిక్కులు ప్రారంభమయ్యాయి; ‘నాడు – నేడు’ కింద దాదాపు పన్నెండువేల ఆసుపత్రుల రూపురేఖల మారాయి; 58 వేల వైద్య సిబ్బంది నియామకం జరిగింది; ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష వంటి పథకాలు విజయవంతంగా నడుస్తున్నాయి. ‘ఆరోగ్య శ్రీ’ కార్డు ఉన్న వారికి అవసరాన్ని […]
అమరావతి.. ఇది చంద్రబాబు మొదలుపెట్టిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. తాజాగా ‘భ్రమరావతి కథలు’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్ అనిల్ గోపరాజు రాసిన పుస్తకాన్ని ఆదివారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘అమరావతి – మూడు రాజధానులు’ అంశంపై ప్రత్యేక సదస్సు జరిగింది. ఇందులో వక్తలు బాబు తీరును తూర్పారపట్టారు. అమరావతి దేశంలోనే అతిపెద్ద భూ స్కామ్ అని అభివర్ణించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత బాబుదేనని స్పష్టం చేశారు. మేధావుల […]
రాష్ట్ర ప్రజల ఆమోదం లేని రాజధాని అమరావతి. ఇది కేవలం చంద్రబాబు మొదలుపెట్టిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా పేరుగాంచింది. అయినా ఆయన ఇంకా ఆ రాగంలోనే పాటలు పాడుతున్నాడు. భోగి పండగ నాడు తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి కీలక వ్యాఖ్యలు చేశాడు. అమరావతి నుంచే త్వరలో సంక్షేమ పాలన ప్రారంభమవుతుందని ప్రకటించారు. అదే రాజధాని అని, ఆ ప్రాంత రైతుల పోరాటం వృథా కాదని చెప్పారు. దీనిని బట్టి ఆయన వచ్చే ఎన్నికలకు అమరావతి […]