కాల్ మనీ, సెక్స్ రాకెట్ ఉదంతం విజయవాడ లో సంచలనం రేకెత్తించింన విషయం అందరికి తెలిసిందే.
కాల్ మనీ, సెక్స్ రాకెట్ స్కాం లో ప్రధాన నిందుతులు అయిన యలమంచిలి రాము, దూడల రాజేష్, భవాని శంకర్ , పెండ్యాల శ్రీనివాస్, వెనిగళ్ల శ్రీకాంత్, చెన్నుపాటి శ్రీనివాస్ రావు ప్రధాన నిందితులు. వీరిలో వెనిగళ్ల శ్రీకాంత్ అప్పటి పెనమలూరు ఎమ్మెల్యే బొడే ప్రసాద్ ప్రధాన సన్నిహితుడు. చెన్నుపాటి శ్రీనివాసు కు బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కు చాలా సన్నిహితుడు. ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తమ్ముడు కూడా ఇందులో ప్రధాన నిందితుడు.ఇలా ఉన్న ఈ ఏడుగురు ప్రధాన నిందితులకు టీడీపీ లో ఉన్న ప్రత్యక్షంగా పరోక్షంగా మంచి సత్ససంబంధాలు ఉండేవి. టీడీపీ నాయకులా అండదండలతోనే విల్లా ఆటలు సాగించారు.
కాల్ మనీ అనగా అక్రమ వడ్డీ వ్యాపారం.ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే వెంటనే మనం ఉండే చోటికే వచ్చి డబ్బు ఇచ్చి మన దగ్గర ప్రామిసరి నోటు రాయించుకుంటాడు. ఈ పద్ధతిలో వడ్డీ 100 కి 10 రూపాయిలు నుంచి 20 రూపాయలు దాఖ వసూలు చేస్తారు. తీసుకున్న డబ్బుకు తగిన కాలపరిమితి ఉంటుంది దాని తర్వాత పైన చెప్పిన విధంగా అన్ని రకాల ఇబ్బందులకు గురి చేసేవారు. అధిక వడ్డీలకు రుణాలు తీసుకున్న వారిలో మగ వాళ్ళతో పాటు ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బు కట్టలేని ఆడవాళ్ళని వ్యభిచార ఉభిలోకి దింపి , వాళ్ళని లొంగదీసుకోని, ఆ వీడియోలో తీసుకొని, ఆ వీడియోను అడ్డం పెట్టుకొని బలవంతంగా వ్యభిచార ఉభి లోకి దింపారు. ఇలా చేయాలని వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు.700 కేసులుకు పైగా కాల్ మనీ సెక్స్ రాకెట్ పైన విజయవాడ సీపీ కార్యాలయంలో నమోదు అయ్యాయి. కానీ చంద్రబాబు హయాంలో కేసులు అన్ని నీరుగారిపోయాయి.
కాల్ మనీ బాధితుల నుంచి నిర్వాహకులు బలవంతంగా డబ్బులు తీసుకోవడం, భూములు లాక్కోవడం, అధిక వడ్డీని తీసుకోవడం వంటి పనులు చేశారు, ఇంతటితో సరిపెట్టక ఇందులో మరోక షాకింగ్ విషయం ఏంటి అంటే మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపారు. పాపం ఏమి తెలియని అమాయక ప్రజల ఎవరికి చెప్పాలో తెలియక బలి అయ్యారు .చాలా మంది బాధితులు ఒక లక్ష ఋణం తీసుకొని పది నుంచి పదిహేను దఖా కట్టిన దాఖలాలు కొకలల్లు.
కాల్ మనీ అనగా అక్రమ వడ్డీ వ్యాపారం.ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే వెంటనే మనం ఉండే చోటికే వచ్చి డబ్బు ఇచ్చి మన దగ్గర ప్రామిసరి నోటు రాయించుకుంటారు దీనితో పాటు గా బ్లాంక్ చెక్ లు, లాండ్ అగ్రిమెంట్లు రాయించుకుంటారు. ఈ పద్ధతిలో వడ్డీ 100 కి 10 రూపాయిలు నుంచి 20 రూపాయలు దాఖ వసూలు చేస్తారు. తీసుకున్న డబ్బుకు తగిన కాలపరిమితి ఉంటుంది దాని తర్వాత పైన చెప్పిన విధంగా అన్ని రకాల ఇబ్బందులకు గురి చేసేవారు. అధిక వడ్డీలకు రుణాలు తీసుకున్న వారిలో మగ వాళ్ళతో పాటు ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బు కట్టలేని ఆడవాళ్ళని వ్యభిచార ఉభిలోకి దింపి , వాళ్ళని లొంగదీసుకోని, ఆ వీడియోలో తీసుకొని, ఆ వీడియోను అడ్డం పెట్టుకొని బలవంతంగా వ్యభిచార ఉభి లోకి దింపారు. ఇలా చేయాలని వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కాల్ మనీ సెక్స్ రాకెట్ పైన ఉక్కుపాదం మోపారు. ఈ రెండిటికీ సంబంధించి ఈ పార్టీ వరైన సరే ఉపేక్షించేది లేదని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరాృతం కాకుండ చూసుకోవాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో సద్దుమణిగిన ఈ కాల నాగులు ఎన్నికల వేళ టీడీపీ తరపున క్రియాశీలకం అవుతున్నట్టు, గతంలో తమతో ఆర్ధిక లావాదేవీలు పెట్టుకొన్న వారిని టీడీపీకి ఓటేసేలా, కొందరు ప్రచారం చేసేలా ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు సమాచారం .