కాల్ మనీ, సెక్స్ రాకెట్ ఉదంతం విజయవాడ లో సంచలనం రేకెత్తించింన విషయం అందరికి తెలిసిందే. కాల్ మనీ, సెక్స్ రాకెట్ స్కాం లో ప్రధాన నిందుతులు అయిన యలమంచిలి రాము, దూడల రాజేష్, భవాని శంకర్ , పెండ్యాల శ్రీనివాస్, వెనిగళ్ల శ్రీకాంత్, చెన్నుపాటి శ్రీనివాస్ రావు ప్రధాన నిందితులు. వీరిలో వెనిగళ్ల శ్రీకాంత్ అప్పటి పెనమలూరు ఎమ్మెల్యే బొడే ప్రసాద్ ప్రధాన సన్నిహితుడు. చెన్నుపాటి శ్రీనివాసు కు బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న […]